AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా! మరీ ఇంత మతిమరుపా.. ఈ యువతి చేసిన పని చూస్తే మైండ్ బ్లాంకే!

కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. కొన్నిసార్లు కొంతమంది తాము చేసే పనులు ఏంటన్నవి కూడా మర్చిపోతుంటారు. అలా మర్చిపోయి...

Viral Video: ద్యావుడా! మరీ ఇంత మతిమరుపా.. ఈ యువతి చేసిన పని చూస్తే మైండ్ బ్లాంకే!
Viral Video
Ravi Kiran
|

Updated on: Mar 25, 2022 | 1:08 PM

Share

కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. కొన్నిసార్లు కొంతమంది తాము చేసే పనులు ఏంటన్నవి కూడా మర్చిపోతుంటారు. అలా మర్చిపోయి వారు చేసే చేష్టలు నవ్వును తెప్పిస్తుంటాయి. ఇదంతా ఎందుకంటే.! తాజాగా ఓ యువతి.. కాన్ఫ్యూజన్కే తాతలా.. కాదు.. నాన్నమ్మలా చేసిన పని నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో చూశాక మీరు కూడా కడుపుబ్బా నవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. సూపర్ మార్కెట్‌ లాంటి ప్రదేశానికి స్కూటీపై వచ్చిన ఓ యువతి.. బండిని జాగ్రత్తగా పార్క్ చేసి లోపలికి వెళ్తుంది. దీనిని మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది.! అయితే ఆమె ఎప్పుడైతే బయటికి వస్తోందో.. కథలో షాకింగ్ ట్విస్ట్ అప్పుడే వస్తుంది. పార్క్ చేసిన స్కూటీని కాకుండా.. వేరే స్కూటీ ఎక్కి తాళం రాకపోతే.. కొద్దిసేపు పెనుగులాడి.. తండ్లాడి.. చివరికి ఇంకో మనిషిని పట్టుకొచ్చి మరీ.. ఇది కొంచెం చూడవా.. అంటూ ఆ యువతి చెప్పి చూపిస్తుంది. అయితే ఈసారి మాత్రం కరెక్ట్ బైక్‌నే చూపించింది సదరు యువతి. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

‘వా.. వా.. కిత్ నే తేజస్వీ లోగ్ హై హమారీ దేశ్ మే.. కిత్ నే కన్ఫ్యూజ్ లోగ్ హై హమారీ దేశ్ మే’… ఏమైనా.. ‘వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ఫన్.. ఈజ్ ఎన్‌ట్ ఇట్’… అంటూ ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?