AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్‌. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్‌ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధరాణంగా ఒంటెలపై మనుషులను కూర్చోబెట్టి...

Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది
Woman Dance On Camel
K Sammaiah
|

Updated on: Mar 19, 2025 | 7:56 PM

Share

ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్‌. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్‌ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధరాణంగా ఒంటెలపై మనుషులను కూర్చోబెట్టి తిప్పుతూ ఛార్జి వసూలు చేస్తుంటారు. ఒంటె వారి జీవనాధారంగా ఉంటుంది. దానికి ఎవరూ అభ్యంతర పెట్టారు. అయితే ఆ వీడియోలో మాత్రం ఓ బహిరంగ ప్రదశంలో ఒంటెను మంచం మీద పడుకోబెట్టారు. రాజస్థానీ దుస్తుల్లో ఉన్న ఓ మహిళ దాని వెనుకకు బదులుగా దాని కడుపుపై ​​నృత్యం చేస్తుంది. రాజస్థానీ పాటకు ఒంటెపై డ్యాన్స్ చేసిన ప్రదర్శనను చూసేందుకు జనం పోటెత్తారు. ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా హాయిగా ప్రదర్శన చూస్తున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికీ అలాంటి నృత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఒంటెపై నిలబడి డ్యాన్స్ చేయడంపై అక్కడ ఉన్న విద్యావంతులు కూడా అభ్యంతరం పెట్టలేదు.

కానీ, సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, జంతు ప్రేమికులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ ప్రదర్శనకారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రీల్‌ను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్‌ దీనిని జంతువులపై క్రూరత్వం అని కూడా పేర్కొన్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్‌ డిమాండ్‌ చేశారు.

ఇదంతా వినోదం పేరుతోనే జరుగుతోంది. ఇక్కడ ఓ జంతువును భరించలేనంతగా హింసించారు. అక్కడ ప్రజలు చూస్తూ ఉండి ఏమీ చేయలేదు. మన మానవత్వం ఎక్కడ? అంటూ జంతు ప్రేమికులు సోషల్‌ మీడియాలో స్పందస్తున్నారు. ఇది సంప్రదాయం కాదు, సంస్కృతి కూడా కాదు, ఇది శుద్ధ క్రూరత్వం! దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని మండిపడుతున్నారు.

వీడియో చూడండి:

ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి