Viral Video: వంకాయ ఫ్రై చేయమన్న అక్క.. తీరా చెల్లి ఏం చేసిందో చూస్తే మైండ్ బ్లాంకే.!

ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి.

Viral Video: వంకాయ ఫ్రై చేయమన్న అక్క.. తీరా చెల్లి ఏం చేసిందో చూస్తే మైండ్ బ్లాంకే.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2023 | 12:39 PM

ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. ఇంకొన్ని అయితే పక్కాగా మీమ్స్‌ను తలపిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఈ వీడియోను సుస్మిత అనే ట్విట్టర్ యూజర్ తన పేజీలో షేర్ చేసింది. ‘ఇన్‌స్టామార్ట్ నుంచి వంకాయ్‌ను ఆర్డర్ చేసి.. నా చెల్లిని రోస్ట్ చేయమన్నాను. అందుకు బదులుగా ఆమె ఈ వీడియో పంపింది’. ఇక ఈ వీడియోలో ఆమె చెల్లి.. వంటగదిలో వంకాయ్‌ను ఉంచి.. దాన్ని పట్టుకుని తిడుతుంది. సుస్మిత వంకాయ్‌ను రోస్ట్ చేయమని చెప్తే.. ఆమె చెల్లి రోస్ట్ అంటే తిట్టడం అనుకుంటుంది. వేయించడానికి బదులు తిట్ల దండకం మొదలుపెడుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి