Shocking Video: లైవ్ షోలో మనుషులపై తోడేళ్ల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

జంతువులు ఎప్పుడు ఏ క్షణం ఎలా మారతాయో ఊహించలేం. ఎప్పుడు మనుషులకు హాని చేస్తాయో తెలియదు. గతంలో రష్యాలోని సర్కస్‌లో ఓ సింహం ట్రైనర్‌పై..

Shocking Video: లైవ్ షోలో మనుషులపై తోడేళ్ల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Wolves Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2021 | 2:00 PM

జంతువులు ఎప్పుడు ఏ క్షణం ఎలా మారతాయో ఊహించలేం. ఎప్పుడు మనుషులకు హాని చేస్తాయో తెలియదు. గతంలో రష్యాలోని సర్కస్‌లో ఓ సింహం ట్రైనర్‌పై దాడి చేసి గాయపరిచిన వీడియో వైరల్‌ కావడం చూశాం. తాజాగా చైనాలోని ఓ థియేటర్‌ స్టేజ్‌పై నాటక ప్రదర్శన జరుగుతోందగా తోడేళ్ళు నటులను చేజ్‌ చేసి గాయపరిచాయి. ముందస్తు శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ సమయంలో అవి వింత ప్రవర్తనతో హడలెత్తించాయి. కథను రక్తికట్టించడానికి తోడేళ్ళను నిర్వాహకులు స్టేజ్‌పైకి పంపించారు అవి ఉన్నట్టుండి నటులపై దాడి చేశాయి. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియోను నెటిజన్లు మళ్ళీ మళ్ళీ చూడటంతో ఈ వీడియోకి కోట్లలో వ్యూస్‌ వచ్చాయి.

అవి షాకింగ్‌ ప్రవర్తనతో నటులపైకి దాడి చేశాయి. ఊహించని పరిణామానికి షాక్‌ తిన్న నటులు చేతికందిన కర్రలతో తోడేళ్ళను బాదారు. అవి ఆడియెన్స్‌ వైపు దూసుకొచ్చాయి. కొందరిని కిందపడేసి మీద పడి రక్కాయి. ఈ హఠాత్పరిమాణానికి బిత్తరపోయిన ఆడియెన్స్‌ కేకలు అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది.

వాయువ్య చైనా జియాన్‌ నగరంలోని ఓ థియేటర్‌లో ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. వీడియో విపరీతంగా వైరల్‌ కావడంతో విజువల్స్‌ చూసి షాక్‌కి గురైన నెటిజన్లు నిర్వాహకులపై దుమ్మెత్తిపోశారు. తోడేళ్ళ మెడలకు బెల్ట్‌ లేకుండానే స్టేజ్‌పైకి ఎక్కించారని ఆగ్రహించారు. ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే