AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీవి ఖతర్నాక్ కళ్లా.. ఏది ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం..

ఈ ఫోటో పజిల్స్ అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను చీట్ చేస్తాయి. బాగా ఫోకస్ పెట్టి చూస్తేనే.. వీటికి సమాధానం పసిగట్టగలం. తాజాగా ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది మంచుకొండల్లో తీసిన ఫోటో.  ఆ ఫోటోలో చిరుత ఉంది. అది ఎక్క‌డ ఉందో మీరు కనిపెట్టాలి.

Photo Puzzle: మీవి ఖతర్నాక్ కళ్లా.. ఏది ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం..
Find The Leopard
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2024 | 12:30 PM

Share

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఓపెన్ చేశామంటూ చాలు. మనకు తెలియకుండానే మొత్తం టైం గడిచిపోతోంది. ఎవరికి కావాల్సిన కంటెంట్ వారికి దొరికేస్తుంది. రీల్స్, ప్రాంక్స్, యానిమల్ ఫైట్స్ ఇలా ఎన్నెన్నో. అందులో ఇప్పుడు పజిల్స్ కూడా వచ్చి చేశాయి. జనాలు వీటిపై ఇప్పుడు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. రకరకాల మీమ్స్ ట్రై చేస్తూ.. తమ బుర్రను పదును పెట్టుకుంటున్నారు. కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువ ఉన్నవారు వీటిని అస్సలు వదిలిపెట్టరు. వాటి అంతు తేల్చేవరకు రెస్ట్ తీసుకోరు. కొత్త పజిల్స్ ఎప్పుడూ వస్తాయా అని నెట్టింట సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటో పజిల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే.. ఇవి మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో వివరిస్తాయ్. మీ ఐ ఫోకస్ ఏ మాదిరిగా ఉందో కూడా చెప్తాయ్. కొన్ని సలుభంగా అనిపించినా.. మరికొన్ని మాత్రం మన సహనానికి పరీక్ష పెడతాయ్.

ఇక మీ ముందుకు ఓ ఖతర్నాక్ పజిల్ తీసుకొచ్చాం. చూడగామే వామ్మో.. ఇది మన వల్ల కాదు అనుకోకండి. ప్రయత్నిస్తే ఏదైనా సాల్వ్ చేయొచ్చు. పైన ఉన్న ఫోటోను చూశారు. అది ఎక్కడే మంచు కురిసే ప్రాంతంలో తీసినదిగా అర్థం అవుతుంది. అయితే ఆ ఫోటోలో ఓ చిరుతపులి కూడా ఉందండోయ్. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీకిచ్చే టాస్క్. అలా పైపైన చెక్ చేస్తే యూజ్ ఉండదు. తీక్షణంగా వెతికితేనే కనిపిస్తుంది. మీరు 1 మినిట్ లోపలే దాన్ని కనిపెడితే.. గ్రేట్ అనే చెప్పాలి. చాలా సేపు చూశాం మా వల్ల కాదు అనుకునేవాళ్లు కింద ఆన్సర్ ఉన్న ఇమేజ్ ఇచ్చాం చూసేయండి. మరోసారి మరో క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వస్తాం.. బై.. బై.

Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..