Viral: ‘పెళ్ళై రెండేళ్లయిన నా భర్త సెక్స్ చెయ్యట్లేదు’.. కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే!

ఇండోర్‌కు చెందిన మహిళ.. 32 ఏళ్ల దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకుని..

Viral: 'పెళ్ళై రెండేళ్లయిన నా భర్త సెక్స్ చెయ్యట్లేదు'.. కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 20, 2022 | 4:30 PM

ఇదొక విచిత్రమైన న్యూస్. ఓ మహిళ.. తన భర్త తనతో శృంగారం చేయట్లేదని కోర్టుకెక్కింది. ఏంటి.! షాకయ్యారా.. అవునండీ.. నిజమే! ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన మహిళ.. 32 ఏళ్ల దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కదూ..! వెయిట్ చేయండి.. కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది.

ఫస్ట్ నైట్ నుంచి ఆమె భర్త వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను ఒక్కసారి కూడా తాకలేదట. కొద్దిరోజులు వేచి చూసిన ఆమె.. స్వయంగా తానే ప్రయత్నించింది. అప్పటికీ ఆమె భర్తలో చలనం రాలేదట. దగ్గరకి వచ్చిన ప్రతీసారి అతడు వేరే గదిలోకి వెళ్లి పడుకునేవాడట. ఇదొక్కటే కాదు.. ఆడవారిలా మేకప్ వేసుకోవడం, లిప్‌స్టిక్, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకునేవాడట. అతడికి ఇలా ప్రవర్తించవద్దని చెప్పి చూడగా.. వినడం మాట అటుంచితే.. ఆమెను పట్టుకుని కొట్టేవాడట. దీనితో విసుగు చెందిన సదరు యువతి.. తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కింది. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు.. తనదైన శైలిలో తీర్పునిచ్చింది. భార్యకు విడాకులు మంజూరు చేయడమే కాకుండా.. ప్రతీ నెలా రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని భర్త దిలేశ్వర్‌‌కు ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?