AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: ఈ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నాడో కనిపెట్టడండి చూద్దాం..

పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు తెగ సందడి చేస్తుంటారు. సినిమా తరహాలో డైరెక్షన్ చేస్తుంటారు. ఒక్కోసారి..

viral video: ఈ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నాడో కనిపెట్టడండి చూద్దాం..
Viral Video Of Photographer
Sanjay Kasula
|

Updated on: Jul 18, 2021 | 12:49 PM

Share

జీవితంలో ఒక్కసారే వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ఆనందం వెతుకుంటారు. వివాహ వేడుక సంబురాల్లో ఎనో విశేషాలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి.. నెటిజన్లు వాటిని చూసి కడుపు పగిలేలా నవ్వుకుంటున్నారు. అదే సమయంలో, చూడటానికి ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు కూడా  ఉంటున్నాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి. నెట్టింట్లో ఇలాంటి వీడియోల గురించి పెద్ద చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ రోజు సామాజిక మద్యామాన్ని చుట్టేస్తున్న మరో పెళ్లి వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ వీడియో చూస్తే మీరుకూడా నవ్వు ఆపుకోలేరు.

చాలా కుటుంబాల్లో వధూవరుల తరపున ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక బృందాలను నియమించుకుంటారని మనందరికీ తెలుసు. ప్రతి పెళ్లిలో ఫోటోగ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు తెగ సందడి చేస్తుంటారు. సినిమా తరహాలో డైరెక్షన్ చేస్తుంటారు. ఫోటోల కోసం ఇలా ఫోజ్ పెట్టండి.. అటు జరగండి సరి చేస్తారు. ఇలా ప్రతి నిమిషం ఆ ఇద్దరి జీవితంలో గుర్తుండిపోయేలా షూట్ చేస్తుంటారు. దీనితో వివాహ వేడుకలో ప్రతి క్షణం కూడా మిస్ కాకుండా చూస్తుంటారు. ఇటీవలి సమయంలో అలాంటి ఓ కెమెరామెన్ తీసుకున్న వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో కెమెరామెన్ తన పనిలో ఫుల్ బిజీ అయ్యిపోయాడు. అతడు ఏం చేశాడో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి: Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..