AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇద్దరమ్మాయిలతో యువకుడి సరసాలు.. చూడలేక మేడపై నుంచి ఓ వ్యక్తి దెబ్బకు ఇచ్చిపడేశాడుగా.!

ఫేమస్ అవ్వడానికో, లేక లైకులు కొట్టాలానో, లేదా ఫాలోవర్లు పెంచుకోవడానికో తెలియదు గానీ.. యువత చేయకూడదని పనులన్నీ కూడా పబ్లిక్‌లో చేసేసి..

Viral Video: ఇద్దరమ్మాయిలతో యువకుడి సరసాలు.. చూడలేక మేడపై నుంచి ఓ వ్యక్తి దెబ్బకు ఇచ్చిపడేశాడుగా.!
Viral Video
Ravi Kiran
|

Updated on: May 29, 2023 | 1:45 PM

Share

ఫేమస్ అవ్వడానికో, లేక లైకులు కొట్టాలానో, లేదా ఫాలోవర్లు పెంచుకోవడానికో తెలియదు గానీ.. యువత చేయకూడదని పనులన్నీ కూడా పబ్లిక్‌లో చేసేసి.. ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నారు. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పబ్లిక్‌గా తింగరి వేషాలు, తిక్క పనులు చేస్తున్న ముగ్గురు టీనేజర్లకు ఇచ్చిపడేశాడు ఓ వ్యక్తి. మీరూ ఈ వీడియోలో లాస్ట్ సీన్ చూసి కడుపుబ్బా నవ్వుకోవడం పక్కా..

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ఓ వీధిలోని ఇంటి దగ్గర ఒక యువకుడు తన బైక్ ఆపి.. ఇద్దరు యువతులతో సరసాలు చేస్తున్నాడు. ఆ యువతులను ఎత్తుకుని గింగిరాలు తిప్పడం.. గట్టిగా హాగ్ చేసుకోవడం.. ఇలా రొమాన్స్ చేస్తున్నాడు ఆ యువకుడు. మొదటిగా మేడపై ఉన్న వ్యక్తి ఈ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశాడు. కానీ ఆ తర్వాత అతడికి కూడా వీరి చేష్టలకు చిర్రెత్తిపోయి.. ఓ బకెట్ నీళ్లు తీసుకొచ్చి వారిపై కుమ్మరించాడు. దీంతో, ఆ ముగ్గురు నిర్ఘాంతపోయి.. పరుగులు పెట్టారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ వీడియో చూసి నవ్వుకుంటుంటే.. మరికొందరు ఈకాలం యువత హద్దు మీరుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?