అయ్యబాబోయ్.. గుడ్డులోంచి బయటపడ్డ తేళ్లు… నెట్టింట్‌ వైరల్‌ అవుతున్న వీడియో.. చూస్తే షాక్‌ అవుతారు..

ఈ వీడియోను చూసిన చాలా మంది ప్రజలు భిన్నమైన స్పందనలు తెలియజేశారు. అన్ని తేళ్లు గుడ్డు లోపలికి ఎలా వచ్చాయంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, మరొక వినియోగదారు ఇది భయానక దృశ్యమని రాశారు. అయితే, కొంతమంది వినియోగదారులు మాత్రం ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టి పారేస్తున్నారు.

అయ్యబాబోయ్.. గుడ్డులోంచి బయటపడ్డ తేళ్లు... నెట్టింట్‌ వైరల్‌ అవుతున్న వీడియో.. చూస్తే షాక్‌ అవుతారు..
Scorpions
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2023 | 4:25 PM

మీరు తప్పనిసరిగా తేలును చూసే ఉంటారు. పాముల వలె , ఇవి కూడా చాలా ప్రమాదకరమైన జీవులు. తేలు కాటు కూడా విషపూరితమైనదే. కొన్ని తేళ్లు మరింత ప్రమాదకరమైనవి. తేలు కాటువేస్తే కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంటుంది.. కొన్ని కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి గురవుతారు. కాబట్టి, ఈ ప్రమాదకరమైన జీవులకు దూరంగా ఉండటం మంచిది. అయితే, కొంతమంది తేళ్లను పెంచుకుంటారని, కొందరు వాటిని తింటారని మీకు తెలుసా.? ప్రస్తుతం తేలుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలను షాక్ కు గురి చేసింది.

పొదిగేసిన గుడ్ల నుండి తేళ్లు..

ఇవి కూడా చదవండి

సాధారణంగా కోడిగుడ్లు పెట్టి పొదిగిన తర్వాత కోడిపిల్లలు పుట్టుకోస్తాయి. అలాగే, పాములు గుడ్లు పెడతాయని, వాటి నుండి వాటి పిల్లలు పొదుగుతాయని వింటుంటాం.. అయితే తేళ్లు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులు, కానీ ఈ వైరల్ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపించింది. నిజానికి ఈ వీడియోలో గుడ్డు నుండి తేలు బయటకు రావడం కనిపించింది. గుడ్డు కూడా కోడి లేదా పాముకు చెందినదిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి చెంచాతో గుడ్డును పగలగొడుతున్నాడు.. ఈ క్రమంలోనే.. అక్కడున్న టబ్‌లో చిన్న చిన్న తేళ్లు చాలా తిరుగుతున్నాయి. గుడ్డు విరిగిన వెంటనే, దాని లోపల చాలా తేళ్లు కనిపిస్తున్నాయి. వాటిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు.  ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు వీడియోని మరింత వైరల్ గా మార్చేస్తున్నారు.

ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, ఇదేలా సాధ్యం అనుకుంటూ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒక జంతువుకు గుడ్లు లేకపోతే, గుడ్ల నుండి ఇన్ని తేళ్లు ఎలా వచ్చాయి? ఈ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bilal.ahm4d అనే ఐడి పేరుతో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 50 వేలకు పైగా వీక్షించారు. అయితే వందలాది మంది వీడియోను లైక్ చేసారు.

ఈ వీడియోను చూసిన చాలా మంది ప్రజలు భిన్నమైన స్పందనలు తెలియజేశారు. అన్ని తేళ్లు గుడ్డు లోపలికి ఎలా వచ్చాయంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, మరొక వినియోగదారు ఇది భయానక దృశ్యమని రాశారు. అయితే, కొంతమంది వినియోగదారులు మాత్రం ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టి పారేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..