Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. ఏకంగా మొసలి నోట్లోనే తలపెట్టాడు.. సీన్ కట్ చేస్తే.!

ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయాన్ని పరిచయం చేస్తాయి.

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. ఏకంగా మొసలి నోట్లోనే తలపెట్టాడు.. సీన్ కట్ చేస్తే.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2023 | 12:30 PM

ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయాన్ని పరిచయం చేస్తాయి. మరికొన్ని అయితే వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెట్టింట కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దామా..

వైరల్ వీడియో ప్రకారం.. సర్కస్‌లో ఓ వ్యక్తి మొసలితో కొన్ని విన్యాసాలు చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. మొసలి నోరు తెరుచుకుని ఉండగా.. ఏకంగా దాని నోట్లోకే తలపెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఒక మూడు సెకన్లు.. ఆ వ్యక్తి మొసలి నోట్లో తలపెట్టి.. బయటకు వస్తాడు. బహుశా..! ఆ మొసలి లంచ్ బ్రేక్‌లో ఉన్నట్లుంది. అందుకే అతడికి ఎలాంటి హాని చేయదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. క్రూర జంతువులతో ఆటలు ఆడొద్దని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు అనవసరంగా ప్రమాదానికి ఎదురెళ్లుతున్నావ్ అంటూ మండిపడ్డారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!