Viral Video: ట్రాఫిక్‌లో 2 గంటలు కష్టపడి ఆఫీస్‌కొచ్చింది.. తీరా బ్యాగ్ తెరిచి చూడగా దిమ్మతిరిగింది..

నెట్టింట వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీరోజూ లక్షల్లో రకరకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక అందులో కొన్నింటికి వ్యూస్, లైకులు కోట్లలో వచ్చిపడతాయి.

Viral Video: ట్రాఫిక్‌లో 2 గంటలు కష్టపడి ఆఫీస్‌కొచ్చింది.. తీరా బ్యాగ్ తెరిచి చూడగా దిమ్మతిరిగింది..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 23, 2023 | 6:20 PM

నెట్టింట వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీరోజూ లక్షల్లో రకరకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక అందులో కొన్నింటికి వ్యూస్, లైకులు కోట్లలో వచ్చిపడతాయి. తాజాగా అలాంటి వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూశాక మీరు కూడా ‘అయ్యో.! పాపం..’ అని అనకమానరు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి ట్రాఫిక్‌లో దాదాపు రెండు గంటల పాటు కష్టపడి ఆఫీస్‌కు చేరుకున్నట్లు మీరు చూడవచ్చు. హమ్మయ్య.! అనుకుంటూ తన సీట్‌లో కూర్చుని బ్యాగ్ నుంచి ల్యాప్‌టాప్ చార్జర్ తీస్తుంది. ఆ తర్వాత ల్యాప్‌టాప్ కోసం వెతకగా.. లోపల చూసి దిమ్మతిరిగిపోతుంది. బ్యాగ్‌లో చార్జర్ పెట్టుకుంది గానీ.. ల్యాప్‌టాప్‌ను మాత్రం ఇంటి దగ్గరే మర్చిపోతుంది ఆ యువతి. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలిరా అనుకుంటూ బిత్తరపోయి.. తెల్లముఖం వేసింది.

ఇక ఈ ఫన్నీ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయ్. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘తాము చాలా బద్దకస్తులం.. అందుకే ల్యాప్‌టాప్ ఆఫీస్‌లోనే లాక్ వేసి పెట్టేస్తాం’ అని ఒకరు కామెంట్ పెడితే.. ‘ఈ విషయం తెలిస్తే.. రిజైన్ లెటర్ మెయిల్ పెట్టమంటాడని’ మరొకరు.. ‘హలో.! గూగుల్.. ల్యాప్‌టాప్ లేకుండా పని ఎలా చేయాలి’ అని ఇంకొకరు కామెంట్ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల