AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన గొరిల్లా.. సీన్ కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!

Viral Video: గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే..

Viral Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన గొరిల్లా.. సీన్ కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!
Gorilla
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2022 | 7:54 AM

Share

Viral Video: గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఉంటుంది. మనుషుల్లాగే నడవడిక కూడా ఉంటుంది. అయితే, తాజాగా గొరిల్లాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..

జూపార్క్‌లో రెండు గొరిల్లాలు ఉన్నాయి. వాటిలో ఒక గొరిల్లా ఎంచక్కా సెకిలెక్కి తొక్కుతోంది. సైకిల్ రైడింగ్ చేస్తూ ఎంజయ్ చేస్తుంది. ఇంతలో అనుకోని పరిణామం చొటు చేసుకుంది. సైకిల్ తొక్కుతున్న గొరిల్లా అదుపు తప్పి కింద పడిపోయింది. ఇంకేముంది.. ఆ గొరిల్లాకు కోపం నషాలానికి అంటుకుంది. ఏయ్ నన్నే పడేస్తావా అంటూ ఆ సైకిల్ ను లేపి అవతలికి విసిరేసింది. ఈ సీన్ అంతా కొందరు రికార్డ్ చేయగా.. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సామ్రాట్ గౌడ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది. గొరిల్లా అల్లరి పని చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. భారీ కాయం కలిగినా.. దాని మనస్తత్వం మాత్ర చిన్న పిల్లల మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు 56 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్