AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నాగుపాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి..!

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది ఒకేసారి 20 మంది చనిపోయేంత విషాన్ని ఉమ్మివేస్తుంది. అయినా కొంతమంది ఈ ప్రమాదకరమైన పాముతో చెలగాటం ఆడటానికి వెనుకాడరు. ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూడండి. ఏకంగా నాగుపాము పడగపైనే ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి.

Watch: నాగుపాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి..!
Cobra Attack
Balaraju Goud
|

Updated on: Apr 24, 2025 | 6:04 PM

Share

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది, దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొన్ని సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో, కోబ్రాను రక్షించిన తర్వాత, ఆ వ్యక్తి దాని తలను వెనుక నుండి ముద్దాడటానికి ప్రయత్నించగా, ఆ పాము వెనక్కి తిరిగి అతని పెదవులపై కాటు వేసింది. ఈ దృశ్యం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది.

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము అని అందరికి తెలసిందే. ఇది ఒకేసారి చాలా విషాన్ని ఉమ్మివేస్తుంది. దాని విషానికి 20 మంది చనిపోవచ్చు. కానీ దీని తరువాత కూడా, కొంతమంది ఈ ప్రమాదకరమైన పాముతో చెలగాటం ఆడటానికి వెనుకాడరు.

ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూడండి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, నాగుపాముని రక్షించిన తర్వాత, దానిని సీసాలో బంధించడానికి బదులుగా, పాములు పట్టే వ్యక్తి దానిని ముద్దాడటానికి ప్రయత్నించాడు. కానీ ఆ మరుసటి క్షణంలోనే పాము వెనక్కి తిరిగి ఆ మనిషి ముఖంపై కాటు వేసింది.

వీడియోలో, పాము ఎంత చురుగ్గా దాడి చేస్తుందో మీరు చూడండి. ఆ మనిషి కూడా ఒక్కసారిగా షాకై వెనక్కి కదులుతాడు. అయితే, పాము అతన్ని కరిచిందా లేదా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. వీడియో చూస్తుంటే అది భారతదేశంలోని ఏదో ఒక నగరంలో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే, ఖచ్చితమైన ప్రదేశం మాత్రం తెలియదు.

ఈ హృదయ విదారక వీడియోను @therealtarzann అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 25 వేల మంది లైక్ చేశారు. అయితే కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతను బతికే ఉన్నాడా అని అడుగుతున్నారు.”నాగుపాము లాంటి ప్రమాదకరమైన పాములను తేలికగా తీసుకునే వారందరికీ ఇది ఒక గుణపాఠం” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “ఇలాంటి తెలివితక్కువ పనులు చేయడం వల్ల జనాలకు ఏం లభిస్తుందో అర్థం కావడం లేదు” అని ఇంకో యూజర్ అన్నాడు. మరొక వినియోగదారుడు, కిస్ ఆఫ్ డెత్ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..