AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 16: వామ్మో ఏందీ క్రేజ్.. ఐ-ఫోన్‌-16 సిరీస్‌ ఫోన్ల స్పెషల్‌ ఏంటి?

గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన ఐ-ఫోన్‌-16 సిరీస్‌ ఫోన్ల విక్రయం ప్రారంభించింది. స్టోర్లు ఓపెన్‌ చేయడమే ఆలస్యం అన్నట్లు షాపులు ముందు క్యూ కట్టారు. ఇంతకీ.. ఐ-ఫోన్‌-16 సిరీస్‌ ఫోన్ల స్పెషల్‌ ఏంటి?.. ఆపిల్‌ ఫోన్ల లవర్స్‌ ఎందుకు షాపులు ముందు బారులు తీరారు?...

Apple iPhone 16: వామ్మో ఏందీ క్రేజ్.. ఐ-ఫోన్‌-16 సిరీస్‌ ఫోన్ల స్పెషల్‌ ఏంటి?
Iphone 16 Craze
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2024 | 7:48 PM

Share

ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లకు వరల్డ్‌ వైడ్‌గా యమ క్రేజ్‌ ఉంటుంది. అందులో ఉండే ఫీచర్లు, సెక్యురిటీ అలాంటివి మరి. కొత్త ఆపిల్‌ ఐ-ఫోన్లు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఐ-ఫోన్‌ ప్రియులు ఎగబడుతుంటారు. తాజాగా ముంబైలో ఐ-ఫోన్ 16 మోడల్‌ లాంఛ్‌ అయింది. ఇంకేముంది.. ఆ ఫోన్‌ల‌ కోసం ఐ-ఫోన్‌ లవర్స్‌ అంతా క్యూ కట్టారు. ఎలాగైనా ఐ-ఫోన్‌ 16ను సాధించాల్సిందే అన్నట్లుగా గంటలపాటు క్యూ లైన్లో పడిగాపులు కాశారు. స్టోర్ తలుపులు తెరవగానే పరిగెత్తారు. దాంతో.. యాపిల్‌ స్టోర్ల దగ్గర భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు.. ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలోనే.. లాస్ట్‌ వర్షన్ ఐ-ఫోన్ 15 ఫోన్ల కంటే.. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గడంతో వాటి కోసం షాపుల ముందు బారులు తీరారు.

ఇక.. AI టెక్నాలజీ తరహాలో తయారైన ఫోన్‌ కావడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఏఐ టెక్నాలజీ మాదిరిగా సొంత ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు పరుగులు తీశారు. ముంబై, ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఆపిల్‌ స్టోర్ల ముందు వేల సంఖ్యలో క్యూ కట్టారు. ఇక.. ఐ-ఫోన్‌ 16 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను ఆపిల్‌ కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఐ-ఫోన్‌ 16, ఐ-ఫోన్‌ 16 ప్లస్‌, ఐ-ఫోన్‌ 16 ప్రో, ఐ-ఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌.. మోడల్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ నాలుగు మోడల్స్‌లో అధునాతన కెమెరా కంట్రోల్‌ బటన్‌, యాక్షన్‌ బటన్‌ అనే రెండు కొత్త బటన్స్‌ను జత చేశారు. అలాగే.. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్‌-18తో వచ్చింది. ఈ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లలో ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ యూఎస్‌ ఇంగ్లీష్‌ వర్సన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వచ్చే నెలలో అందించనుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక