Trending: స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి.. షారుక్ ఖాన్ స్టిల్ ఇవ్వబోయాడు.. కట్ చేస్తే..

ప్రజంట్ నెట్టింట రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఈ పిల్లడిది కూడా అలాంటి వీడియోనే.

Trending: స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి.. షారుక్ ఖాన్ స్టిల్ ఇవ్వబోయాడు.. కట్ చేస్తే..
Boy Pose
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2024 | 12:14 PM

ప్రజంట్ రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ట్రెండింగ్ రీల్స్‌తో హల్ చల్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు రీల్స్‌ తీస్తున్నప్పుడు.. ఊహించని సందర్భాలు ఎదురవుతుంటాయి. పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ చేస్తుండగా.. ఆ చుట్టు పక్కల ఉండే వ్యక్తుల నుంచి అనుకోని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. తాజాగా స్కూల్‌ పిల్లోడు.. షారుక్ ఖాన్ స్టైల్‌తో ఫోజ్ ఇస్తూ రీల్ చేద్దామనుకున్నాడు. ఆ ప్రయత్నం చేస్తుండగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

స్కూల్ యూనిఫారంలో ఉన్న బాలుడు.. బ్యాగుతో ఒక మురికివాడలో నిలబడి ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చాక.. ఇంటి దగ్గర్లో బ్యాగ్ పక్కన పెట్టి…  బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్రేడ్ మార్క్ స్టిల్ ఇవ్వబోయాడు. ఆ బాలుడి తల్లి గమనించి.. చెప్పు తీసి నెమ్మదిగా వచ్చి.. వాడికి ఒక్కటి ఇచ్చింది. దీంతో ఆ పిల్లోడు కంగుతిన్నాడు. ఎక్స్‌లో ‘ఘర్ కే కలేష్’ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్..  6 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రజలు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ప్లాట్ ట్విస్ట్, తల్లి సల్మాన్ ఖాన్ అభిమాని అని నేను అనుకుంటున్నాను” అని ఒకరు పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి –

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..