AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మార్ట్‌కి గ్రాసరీస్ కొనేందుకు వెళ్లిన మహిళ.. అక్కడ ఓ పాప్‌కార్న్ ప్యాకెట్‌కు రంధ్రం.. ఒక్క క్షణంలో షాక్

ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనేందుకు మార్ట్‌కు వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. అక్కడ ఆమె ఓ అనుకోని అతిథి పలకరించింది.

Viral: మార్ట్‌కి గ్రాసరీస్ కొనేందుకు వెళ్లిన మహిళ.. అక్కడ ఓ పాప్‌కార్న్ ప్యాకెట్‌కు రంధ్రం.. ఒక్క క్షణంలో షాక్
Popcorn Packet
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2022 | 12:15 PM

Share

Trending News: అమెరికాలోని వర్జీనియా( Virginia)లో గ్రాసరీస్ కొనేందుకు మార్ట్‌కు వెళ్లిన ఓ మహిళ షాకింగ్ అనుభవాన్ని ఫేస్ చేసింది. ఊహించని ఘటనతో ఆమె అక్కడ్నుంచి ఉరుకులు పరుగులు తీసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. వర్జీనియాలోని లునెన్‌బర్గ్ కౌంటీలోని షాపర్స్ వాల్యూ స్టోర్‌కి కిమ్బెర్లీ స్లాటర్ అనే మహిళ వెళ్లింది. ఆపై ఓ వీల్ బాస్కెట్ తీసుకుని.. అందులో తనకు కావాల్సిన వస్తువులు వేసుకుంటూ వస్తుంది. ఇంతలోనే ఆ బాస్కెట్ లోపల ఎలుకల మలం ఉన్నట్లు భావించింది. దీంతో ఆ బాస్కెట్ అక్కడే పడేసింది. ఆ కింద ఎలుక బోన్లు ఉండటం కూడా ఆమె గమనించింది. దీంతో మార్ట్‌లో ఎలుకలు తిరుగున్నాయేమో అనుకుంది. ఆపై మరో వీల్ బాస్కెట్ తీసుకుని షెల్ప్‌లో ఉన్న పాప్‌కార్న్ ప్యాకెట్ అందులో వేసింది. ముందుకు నడుస్తుంగా.. ఆ ప్యాకెట్‌కు కుడివైపున ఓ రంధ్రం ఉంది. ఏంటా అని అనుమానంతో చూస్తుండగానే అందులో నుంచి ఓ పాము బయటకు వచ్చింది. దీంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. అది రాట్ స్నేక్‌గా గుర్తించారు. ఒక ఉద్యోగి వచ్చి మార్ట్ నుంచి  ఆ పామును బయటకు తరిమాడు. తనకు ఓ చిన్న పాప ఉందని.. ఆ ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్తే ఏం జరిగేదో ఊహించుుంటనే భయం వేస్తుందని స్లాటర్ తెలిపారు. కాగా ఆ పాము ఎక్కడ నుండి వచ్చిందో తమకు తెలియదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మార్ట్ యాజమాన్యం తెలిపింది. షాపర్స్ వాల్యూలో సమస్యలు కొత్తేం కాదని.. వారు కస్టమర్ల ఆరోగ్యం, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందని స్లాటర్ చెప్పారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్