AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎరక్కపోయి..ఇరుక్కుంది..గుళ్లో భక్తురాలి హైరానా!

ఈ మధ్య జనాలకు ఫోటోల పిచ్చి బాగా పెరిగిపోయింది. ఏవో కొన్ని తిరిగిరాని మూమెంట్స్‌ను బంధించడం వరకు ఓకేే గానీ..వెర్రి వెయ్యి రకాలు అన్నట్టు ప్రతి చోటా ఫోటోలు, సెల్పీలు కోసం ఆరాటపడటం చాలా డేంజర్. అలా చేస్తే లేనిపోని తలనొప్పులను స్వాగతించినట్టే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓమహిళ భక్తురాలు చేసిన పని అలాంటి కోవకు చెందిందే.. అయితే సదురు వీడియో మాత్రం ఇప్పుడు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఫోటోస్ కోసం ఓవర్ చేస్తే ఎలాంటి […]

ఎరక్కపోయి..ఇరుక్కుంది..గుళ్లో భక్తురాలి హైరానా!
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2019 | 5:17 PM

Share

ఈ మధ్య జనాలకు ఫోటోల పిచ్చి బాగా పెరిగిపోయింది. ఏవో కొన్ని తిరిగిరాని మూమెంట్స్‌ను బంధించడం వరకు ఓకేే గానీ..వెర్రి వెయ్యి రకాలు అన్నట్టు ప్రతి చోటా ఫోటోలు, సెల్పీలు కోసం ఆరాటపడటం చాలా డేంజర్. అలా చేస్తే లేనిపోని తలనొప్పులను స్వాగతించినట్టే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓమహిళ భక్తురాలు చేసిన పని అలాంటి కోవకు చెందిందే.. అయితే సదురు వీడియో మాత్రం ఇప్పుడు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఫోటోస్ కోసం ఓవర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లో గుడికి వెళ్లిన మహిళా భక్తురాలు.. అక్కడ ఏర్పాటు చేసిన ఏనుగు విగ్రహాన్ని చూసి ముచ్చటపడి దాని కాళ్ల కింద పడుకొని ఫొటో దిగాలని చూసింది. ఏనుగు విగ్రహం చిన్నగా ఉన్నా అవేవి లెక్కచేయకుండా చటుక్కున దాని కాళ్ల కిందకు దూరింద. ఫొటో తీసుకుంది. ఫోటోకు మంచి స్మైల్ కూడా ఇచ్చిందండోయ్. దూరడం అయితే దూరింది కానీ బయటకు రావడం కష్టమైంది. చాలా మంది మహిళలు ఆమెను బయటకు తీసేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు ఎలాగోలా అతికష్టం మీద బతుకు జీవుడా అంటూ ఆ మహిళ బయటపడింది. భక్తిగా గుడికి వెళ్తే వెళ్లారు గానీ ఇలాంటి విచిత్రపు పోకడలకు పోతే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది జాగ్రత్త!

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!