AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌… సీసీ కెమెరాలో వీడియో రికార్డ్‌

స్పీడ్‌ త్రిల్స్‌.. బట్‌ కిల్స్‌ అని పోలీసులు అడుగడుగునా హెచ్చరికల బోర్టులు పెట్టినా ఆ యువకులు చెవిమీద పేను పారనట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జనగాం జిల్లాలో జరిగింది. జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న...

Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌... సీసీ కెమెరాలో వీడియో రికార్డ్‌
Lorry Accident
K Sammaiah
|

Updated on: Apr 24, 2025 | 6:45 PM

Share

స్పీడ్‌ త్రిల్స్‌.. బట్‌ కిల్స్‌ అని పోలీసులు అడుగడుగునా హెచ్చరికల బోర్టులు పెట్టినా ఆ యువకులు చెవిమీద పేను పారనట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జనగాం జిల్లాలో జరిగింది. జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని జనగామ మండలం పెద్దపహాడ్ స్టేజి వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

జనగామ నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వెళ్లి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో లారీ టైర్ కిందికి ముగ్గురు యువకులు దూసుకెళ్లారు. దీంతో ఆ యువకులు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో స్థానికంగా వైరల్‌గా మారింది. సీసీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి:

Follow Us
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..