Viral Video: ‘హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కాదు’.. అదిరిపోయిన నవ వధువు డ్యాన్స్ వీడియో
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక రకాల ఫన్నీ, క్యూట్, షాకింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఈ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక రకాల ఫన్నీ, క్యూట్, షాకింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఈ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, పెళ్లి అనంతరం బరాత్‌లో వధూవరులు డ్యాన్స్ చేయడం కామన్. ఈ డ్యాన్స్ వీడియోలు కూడా ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వధువు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసిన ఓ సూపర్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పెళ్లికూతురి డ్యాన్స్ వీడియో తప్పకుండా మిమ్మల్ని కూడా ఉర్రూతలూగిస్తుంది.
పెళ్లంటేనే సంబరం. బంధువులు, స్నేహితులు అందరూ ఒక్క చోట కనిపించే సమయం. దీంతో ఆ నవ వధువు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తాళి కట్టిన భర్తతో కలిసి అందమైన నవ్వుతో అద్బుతమైన స్టెప్పులు వేసింది. సాంగ్‌కి తగిన స్టెప్పులతో ఆకట్టుకుంది. వీడియో చూస్తుంటే.. ఆమెకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ వధువుకు ఫ్యాన్ అయిపోతారు.
View this post on Instagram
సోషల్‌మీడియాలో ఈ వీడియోను జనాలు బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో photoshoot_wedding అనే పేజీలో షేర్ చేశారు. ఈ అకౌంట్‌లో ఇంకా చాలా వెడ్డింగ్ వీడియోస్ మీరు చూడవచ్చు. తాజా వీడియోకు నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
Also Read: Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు
Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..