AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫ్రిడ్జ్ వెనుక నుంచి వింత శబ్దాలు.. ఏముందని చూడగా దిమ్మతిరిగే షాక్!

ఇటీవల కాలంలో పాములు నివాసాలలోకి రావడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా వేసవి వేడిని తాళలేక ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి..

Viral: ఫ్రిడ్జ్ వెనుక నుంచి వింత శబ్దాలు.. ఏముందని చూడగా దిమ్మతిరిగే షాక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 09, 2023 | 12:08 PM

Share

ఇటీవల కాలంలో పాములు నివాసాలలోకి రావడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా వేసవి వేడిని తాళలేక ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ కోవలోనే అమెరికాలో నివాసముంటున్న ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. ముందుగానే అతడు ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. న్యూజెర్సీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటుండగా.. వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని భయపడుతూనే చూడగా.. ఫ్రిడ్జ్ వెనుక పైడ్ బాల్ జాతికి చెందిన పైథాన్ బయటపడింది. ఈ పాము అరుదైన జాతికి చెందినది కావడంతో.. అతడు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాడు. మరోవైపు ఈ బాల్ పైథాన్‌లను చాలామంది పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారట. ఈ కొండచిలువ విషరహితమైనది మాత్రమే కాదు.. ఎవరైనా దీనిపై దాడికి యత్నిస్తే.. ముడుచుకునే తత్త్వం కూడా దీని సొంతం. కాగా, స్నేక్ క్యాచర్లు ఈ పాముకు సంబంధించిన ఓనర్లు తమను సంప్రదించాలని ఫేస్‌బుక్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశారు.

Follow Us
రాత పరీక్ష లేకుండానే సైన్యంలో చేరే ఛాన్స్..!
రాత పరీక్ష లేకుండానే సైన్యంలో చేరే ఛాన్స్..!
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌