AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే, ఆ వయసులో..

నవరాత్రి పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా దాండియా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా వృద్ధ దంపతులు దాండియా డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.

Viral News: ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే, ఆ వయసులో..
Old Couple Dancing
Velpula Bharath Rao
|

Updated on: Oct 11, 2024 | 11:36 AM

Share

నవరాత్రి పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా దాండియా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా వృద్ధ దంపతులు దాండియా డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే మనకు ఏజ్ అనేది ఒక్క నెంబర్ మాత్రమేనని అర్ధమవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తనీష్ షా ఓ వీడియో షేర్ చేశాడు.

ఈ జంట సంప్రదాయ దుస్తులలో, శక్తివంతంగా మచ్చలేని గార్బా కదలికలను ప్రదర్శిస్తున్నారు. ” నవరాత్రి అనేది పండుగ మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం!” అనే క్యాప్షన్ వీడియోతో పాటు జత చేశాడు. దీంతో ఈ వీడియో నెటింట్లో పెట్టిన కొద్ది క్షణాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా ఫ్యూస్ ఈ వీడియోకు వచ్చాయంటే వీడియో ఎంత ట్రెండ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు..ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఆ జంట మన కంటే చాలా యంగ్ మరియు ఎనర్జిటిక్‌గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. మరొకరు వారు ఈ వయస్సులో కూడా ఇంత జోష్‌లో ఉన్నారంటే మాములు విషయం కాదు కామెంట్లు పెడుతున్నారు. వాళ్లు ఈ వయస్సులోనే ఇలా ఉంటే.. వయస్సులో ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటారో అని మరోకరు కామెంట్ పెట్టారు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని ఇంకొకరు కామెంట్ పెట్టారు.

డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇదిగో:

View this post on Instagram

A post shared by Tanish Shah (@theghotalaguy)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?