AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఇదేం పిచ్చి రా నాయన… న్యూలుక్ కోసం బంగారాన్ని ఇలా వాడతారా ? షాకవుతున్న నెటిజన్స్..

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని ఏం చేసైనా సరే ఫేమస్ అయిపోవాలుకుంటున్నారు. అలా సరికొత్తగా ట్రై చేసి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన

Viral video: ఇదేం పిచ్చి రా నాయన... న్యూలుక్ కోసం బంగారాన్ని ఇలా వాడతారా ? షాకవుతున్న నెటిజన్స్..
Viral
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2021 | 6:32 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని ఏం చేసైనా సరే ఫేమస్ అయిపోవాలుకుంటున్నారు. అలా సరికొత్తగా ట్రై చేసి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక నెట్టింట్లో లైక్స్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇటీవల డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు యువత. ఇందుకు సంబంధించి వీడియోలు ఇంటర్నెట్‏లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా మత్తులో పడి కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. పిచ్చి మరీ ఇంతగా ఉంటుందా ? అనే సందేహాలు వస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ర్యాపర్స్ ఉన్నారు. వారు తమ మ్యూజిక్‏తో మాత్రమే కాకుండా.. జుట్టుకు రంగులు, విచిత్ర వేషధారణలతోనూ పాపులర్ అవుతుంటారు. కానీ 23ఏళ్ల ర్యాపర్ ఏకంగా బంగారు గొలుసులను జుట్టుగా పెట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

3 ఏళ్ల మెక్సికన్ రాపర్ డాన్ సుర్ ఇటీవల తన ఒరిజినల్ హెయిర్‌ని సర్జరీ ద్వారా బంగారు గొలుసులతో మార్చుకున్నాడు. తాను అందరికంటే కాస్త వేరే ఏదైనా చేయాలనుకుంటున్నానని, అందుకే ఎవరూ చేయని డిఫరెంట్ లుక్ ట్రై చేశానని చెప్పుకొచ్చాడు. ఈఏడాది ఏప్రిల్‌లో రాపర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తాజాగా డాన్.. తన బంగారు జుట్టుతో ఉన్న వీడియోను ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. ఎంతో మంది ర్యాపర్లు తమ జుట్టుకు రంగు వేసుకోవడం చూశాను. ఎవరిని కాపీ కొట్టకుండా వెరైటీగా ఉండాలని ప్రయత్నించాలనుకున్నాను. అందుకే నా తలలో హుక్ పెట్టించుకుని బంగారు గొలుసులను జుట్టుగా మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఇలా బంగారు జుట్టు పెట్టించుకున్న వారిలో తనే మొదటి వ్యక్తినని సంతోషం వ్యక్తం చేశాడు డాన్.

తన జుట్టు తన కెరీర్‏కు ఉపయోగంగా ఉంటుుందని తెలిపాడు. డాన్ బంగారు జుట్టు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బంగారు జుట్టు వీడియోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Dan Sur (@dansurig)

Also Read: Nabha Natesh: సారీ… దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను… హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!