AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లయ్యేదాకా ఆగలేక..అడ్డంగా బుక్కయిన వైద్యుడు… డ్యూటీలో డ్యాన్స్‌పై డాక్టర్‌కు నోటీసులు

నిశ్చితార్థం అయితే అయింది.. ఇక పెళ్లితో ఏం పని అనుకున్నారో ఏమో..ఓ డాక్టర్‌ డ్యూటీలో ఉండగానే కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్సులతో రెచ్చిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా నుండి వచ్చిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిలో ప్రభుత్వ వైద్యుడు...

Viral Video: పెళ్లయ్యేదాకా ఆగలేక..అడ్డంగా బుక్కయిన వైద్యుడు... డ్యూటీలో డ్యాన్స్‌పై డాక్టర్‌కు నోటీసులు
Govt Doctor Dance In Duty R
K Sammaiah
|

Updated on: Nov 22, 2025 | 5:25 PM

Share

నిశ్చితార్థం అయితే అయింది.. ఇక పెళ్లితో ఏం పని అనుకున్నారో ఏమో..ఓ డాక్టర్‌ డ్యూటీలో ఉండగానే కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్సులతో రెచ్చిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా నుండి వచ్చిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిలో ప్రభుత్వ వైద్యుడు అఫ్కర్ సిద్ధిఖీ కాంధ్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పై అంతస్తులోని డ్యూటీ రూమ్‌లో తన కాబోయే భార్యతో కలిసి “దమ్ దమ్ దమ్ మస్త్ హై” పాటకు నృత్యం చేస్తున్నట్లు చూపిస్తుంది.

చొక్కా మరియు లోయర్‌ జాకెట్ ధరించిన వైద్యుడు తన నిశ్చితార్థాన్ని జరుపుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ వేదిక ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోగుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రి గదిని వ్యక్తిగత నృత్య ప్రదేశంగా ఎందుకు ఉపయోగించారని స్థానికులు ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో మెడికల్ సూపరింటెండెంట్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. వైద్యుడిని అధికారిక గృహాలను ఖాళీ చేయమని కోరారు.

అధికారులు ఈ చర్యను సీరియస్‌గా తీసుకున్నారు. ఆసుపత్రి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో చూసిన నెటిజన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది వైద్యుడికి సపోర్టు చేస్తుండగా .. ఎక్కువ శాతం మాత్రం వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి:

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది