AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు… సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కాకుంటే పరిస్థితి ఏంటి?

దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ అవుతుంటాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయినవి లేదంటే స్థానికులు ఎవరైనా తమ ఫోన్లలో రికార్డ్‌ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. పోలీసు విచారణలో ఒక్కోసారి అవే వీడియోలు కీలకంగా మారుతుంటాయి. అలాంటి వీడియోనే...

Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు... సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కాకుంటే పరిస్థితి ఏంటి?
Florida Restaurant Fight
K Sammaiah
|

Updated on: Dec 02, 2025 | 5:39 PM

Share

దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ అవుతుంటాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయినవి లేదంటే స్థానికులు ఎవరైనా తమ ఫోన్లలో రికార్డ్‌ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. పోలీసు విచారణలో ఒక్కోసారి అవే వీడియోలు కీలకంగా మారుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తోంది.

ఫ్లోరిడా రెస్టారెంట్‌లో జరిగిన ఓ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాయువ్య మయామిలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత మహిళ మరొకరిపై కత్తితో దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

వాయువ్య మయామిలోని ఫ్రిటాంగా పినోలాండియా లోపల నుండి సీసీటీవీ వీడియోలో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఒక మహిళ మరొకరిని డబ్బు అడిగి తిరస్కరించడంతో ఘర్షణ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆ మహిళ పై అవయవాలకు అనేక గాయాలు అయ్యాయని, ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు సహాయకులు తెలిపారు.

ఈ హఠాత్పరిణామానికి రెస్టారెంట్‌ కస్టమర్లు షాక్‌ తిన్నారు, భయాందోళన చెందారని యజమాని తెలిపారు.

వీడియో చూడండి:

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం