Viral Video: నది ఒడ్డున సేద తీరుతున్న కొండ చిలువ.. కరకర నమిలి తినేసిన మొసలి.. వీడియో వైరల్

Viral Video:  సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, పాము, మొసలికి సంబంధించిన..

Viral Video: నది ఒడ్డున సేద తీరుతున్న కొండ చిలువ.. కరకర నమిలి తినేసిన మొసలి.. వీడియో వైరల్

Updated on: Feb 18, 2022 | 12:10 PM

Viral Video:  సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, పాము, మొసలికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది చూస్తుంటారు. అంతేకాదు ఆ వీడియోకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఇక నీటిలో ఉండే మొసళ్లు వేటాడటంలో దిట్ట. నీటిలోనే ఉండి జంతువులను, పాములు, కొండ చిలువలను క్షణాల్లో అందుకుంటుంది. ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియా (Social Media)లో తెగ వైరల్‌ అవుతోంది. నీటిలో ఉన్న ఓ మొసలి (Crocodile )ఒడ్డుపై సేద తీరుతున్న ఓ కొండ చిలువ (Pythons)ను ఆహారంగా చేసుకుంది. క్షణాల్లోనే దానిని అందుకునే లాగేసుకుని తన పని పూర్తి చేసుకుంది మొసలి. ఓ కొండచిలువ పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నీటిలో ఉన్న మొసలి దాన్ని సులభంగా పట్టుకుంది. కొండ చిలువను పట్టుకున్న మొసలి మళ్లీ క్షణాల్లోనే నీటిలోకి వచ్చేసింది. కనిపిస్తుంటాయి. ఇలాంటి వీడియో(Videos)లను చూసిన నెటిజన్లు ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి.

 

ఇవి కూడా చదవండి:

Viral News: ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ పురాతన ట్రంక్ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాక్.!

Viral News: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు సడన్‌గా ఎదురైన సింహం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!