AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Fall: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం.. వెండిపై రూ.10 వేలు..!

Gold, Silver Prices Fall: ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. ఒకవైపు అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతో..

Subhash Goud
|

Updated on: Jun 10, 2026 | 11:12 AM

Share
Gold Price Fall: మహిళలకు అదిరిపోయే శుభవార్త ఉంది. ఒక్క రోజు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. బంగారం, వెండి అంటే భయపడే వారికి ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పరుగులు పెడుతూ ఆందోళన కలిగిస్తున్న ధరలకు బ్రేకులు పడ్డాయి. రికార్డు స్థాయిలో ఊహించని రీతిలో దిగి వస్తున్నాయి.

1 / 5
జూన్‌ 10వ తేదీన ఉదయం 10 గంటల సమయానికి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధరలు ప్రతి రోజు ఈ సమయంలో అప్‌డేట్‌ అవుతుంటాయి. అలాగే ఇప్పుడు ధరలు అప్‌డేట్‌ అయ్యాయి. తగ్గిన ధరలను చూస్తే ఎగిరిగంతులేస్తారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,300 రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3950 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇంత తక్కువ ధర తగ్గుతుందని ఎవ్వరు ఊహించరు. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3230 రూపాయల వరకు తగ్గింది.

2 / 5
ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,860 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,36,450 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర విషయానికొస్తే.. 1,11,640 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

3 / 5
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. కిలోపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం ధర తగ్గిన తర్వాత కిలో గ్రాము వెండి ధర 2,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడలో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలోకు 2,60,000 వద్ద కొనసాగుతోంది.

4 / 5
ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. ఒకవైపు అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

5 / 5
Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..

ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..

ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం

ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్

ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.