Viral News: ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ పురాతన ట్రంక్ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాక్.!

Viral News: అదృష్టం ఎప్పుడు.? ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. అందుకే అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే లోపలికి ఆహ్వానించాలని..

Viral News: ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ పురాతన ట్రంక్ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాక్.!
Old Stuff
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2022 | 11:27 AM

అదృష్టం ఎప్పుడు.? ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. అందుకే అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే లోపలికి ఆహ్వానించాలని పెద్దలు చెబుతుంటారు. తాజాగా అమెరికా(America)లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ జంట తమ ఇంటిని శుభ్రం చేస్తుండగా.. పురాతన ట్రంక్ పెట్టె ఒకటి బయటపడింది. ఇక దాన్ని ఓపెన్ చేసి వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ అందులో ఏముందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఓహియోలో నివాసముంటున్న ఓ జంట తమ ఇంటి నేలమాళిగను శుభ్రం చేస్తుండగా.. వారికి 70 ఏళ్ల నాటి పురాతన ట్రంక్ పెట్టె ఒకటి బయటపడింది. మొదటిగా ఆ ఇద్దరూ అందులో ఏమైనా నగలు, నాణెలు ఉంటే బాగుండునని భావించారు. కుతూహలంతో పెట్టెను ఓపెన్ చేశారు. అయితే అందులో నాణెలు, నగలు లేకపోగా.. పాతకాలపు డాలర్లు ఓ న్యూస్ పేపర్‌లో చుట్టి కనిపించాయి. వాటిని మొత్తం లెక్కపెట్టగా సుమారు రూ. 33 లక్షలుగా తేలింది. ఈ నోట్లన్నీ కూడా 1928-34 మధ్య కాలానివిగా గుర్తించారు. ఇక ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. దానితో ఈ వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఇందుకు సంబంధించిన కథనం ఒకటి జాతీయ మీడియా NewsNCR.COMలో ప్రచురితమైంది.

Also Read:

తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ