Viral Video: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..

తాజాగా ఓ ఫన్నీ దొంగతనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు ఆంటీలు దొంగతనం చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.

Viral Video: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..
Chor Aunty
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 22, 2021 | 5:16 PM

గుండు పిన్ను కొట్టేసినా దొంగే అంటారు.. లక్ష కోట్లు కొట్టేసినా దొంగే అంటారు. ఎందుకంటే అక్కడ ఎంత కొట్టేశారు అన్నది మేటర్ కాదు.. గుణం ఎలాంటి అన్నది మేటర్. ఇక పోతే తాజాగా ఓ ఫన్నీ దొంగతనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు ఆంటీలు దొంగతనం చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ దొంగతనం కోసం వారి ప్లానింగ్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉందండోయ్. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు దాదాపు 70 వేల వ్యూస్ వచ్చాయి.

సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. రాత్రి సమయంలో రోడ్డు పక్కన కారు ఆగింది. కారులోంచి ఇద్దరు మహిళలు దిగారు. అందులో నల్లటి దుస్తులు ధరించిన.. ఏదో వాకింగ్ చేస్తున్నట్లుగా ఫుట్‌పాత్‌పై నడుస్తోంది. గులాబీ రంగు దుస్తులు ధరించిన మహిళ.. బ్లాక్ డ్రస్ ధరించిన మహిళకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తోంది. అలా వెళ్తూ.. ఎవరు చూడట్లేదని నిర్ధారించుకున్నాక.. అక్కడ ప్రభుత్వం నాటిన ఒక్క మొక్కను టక్కున పీకి.. చేతబట్టింది. అనంతరం పాస్ట్ పాస్ట్‌గా వెళ్లి.. కొద్దిగా ముందుకు ఆగిన కారు ఎక్కి కూర్చుంది. మరో మహిళ కూడా ఎక్కగానే కారు ముందుకు కదిలింది. చాలా చాకచక్యంగానే దొంగతనం చేశారు కానీ.. వారికి తెలియని విషయం ఏంటంటే.. వ్యవహారమంతా సీసీ టీవీల్లో రికార్డయ్యింది.

వీడియో వీక్షించండి 

View this post on Instagram

A post shared by MEMES.BKS?? (@memes.bks)

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. ఆంటీల చోర కళ చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

Also Read: AP Floods: వరదల్లో డ్యామేజ్‌ అయిన ఇళ్లకు కూడా పరిహారం.. ఏపీ మంత్రి ప్రకటన

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?