Viral Video: వీళ్ల తెలివి మాములుగా లేదుగా..! సిగ్నల్ లైట్ లేదని స్మార్ట్‌ఫోన్‌నే.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఓ యువకుడు తన బైక్‌కి సిగ్నల్ లైట్ లేకపోయినా వెనుక వచ్చేవారి కోసం ఇండికేట్ చేశాడు. సిగ్నల్ లైట్ లేకుండా ఎలా సిగ్నల్ ఇచ్చాడని ఆశ్చర్యపోతున్నారా..? అందులోనే ఉంది ట్విస్ట్, అతని తెలివి. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడు అతి తెలివితోనే చేసినా, అతను చేసిన పని.. బైక్‌కి సిగ్నల్ లైట్ లేని సమయంలో కూడా ఎలా సిగ్నల్ వేయవచ్చో నెటిజన్లకు డెమో ఇచ్చినట్లయింది.  దీంతో వీడియోపై నెటిజన్లు..

Viral Video: వీళ్ల తెలివి మాములుగా లేదుగా..! సిగ్నల్ లైట్ లేదని స్మార్ట్‌ఫోన్‌నే.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 06, 2023 | 5:36 PM

Viral Video: రోడ్డు మీద ప్రయాణించేవారు మలుపులు తిరిగే సమయంలో.. ఇండికేటింగ్ సిగ్నల్ వేస్తుంటారు. అలా వేయడం వల్ల జరగకూడని ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇదే ఆలోచనతో ఓ యువకుడు తన బైక్‌కి సిగ్నల్ లైట్ లేకపోయినా వెనుక వచ్చేవారి కోసం ఇండికేట్ చేశాడు. సిగ్నల్ లైట్ లేకుండా ఎలా సిగ్నల్ ఇచ్చాడని ఆశ్చర్యపోతున్నారా..? అందులోనే ఉంది ట్విస్ట్, అతని తెలివి. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడు అతి తెలివితోనే చేసినా, అతను చేసిన పని.. బైక్‌కి సిగ్నల్ లైట్ లేని సమయంలో కూడా ఎలా సిగ్నల్ వేయవచ్చో నెటిజన్లకు డెమో ఇచ్చినట్లయింది.  దీంతో వీడియోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక వీడియో విషయానికి వస్తే.. అందులో ఓ ఇద్దరు యువకులు వీడియోపై వెళ్లడాన్ని మీరు చూడవచ్చు. వారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనక నుంచి వచ్చే వారి కోసం సిగ్నల్ వేశారు. మీరు గమనించినట్లయితే వారు నడిపే బైక్‌కి సిగ్నల్స్ లేవు. సిగ్నల్ లైట్స్ లేకపోవడంతో వెనుక కూర్చున్న యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెనక్కు చూపించి సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినవారు దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త ట్రెండ్ అవడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

జూల్ 24న memes_ka_hutiapa అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి షేర్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకు 4 లక్షల వరకు లైకులు, 58 లక్షల వరకు వీక్షణలు, 7 వందల వరకు కామెంట్లు వచ్చాయి. వీడియోను చూసి తమ అభిప్రాయాన్ని తెలియజేసిన నెటిజన్లు కొందరు వీడియోలోని వారి తెలివి అమోఘమని, ఐడీయా అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. ఇంకా పలువురు వీడియోపై ఎమోజీలతో స్పందించారు.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?