AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంత పని చేశావ్ ఏంటి అక్కా.. మొగుడు గడ్డం తీయనన్నాడు అని..మరిదితో జంప్

ఆమెకు క్లీన్ షేవ్ ఉంటేనే ఇష్టం. భర్త ఏమో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం గుబురు గడ్డం పెంచాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ సమయానే వాగ్వాదం జరిగింది. గడ్డం విషయంలో ఆలూమగలు మధ్య నిత్యం గొడవలు జరిగేవి. అయితే అనూహ్య రీతిలో క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో ఆమె జంప్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Viral: ఇంత పని చేశావ్ ఏంటి అక్కా.. మొగుడు గడ్డం తీయనన్నాడు అని..మరిదితో జంప్
Shaker - Aarshi
Ram Naramaneni
|

Updated on: May 01, 2025 | 12:41 PM

Share

కూతురుకి కాబోయే భర్తతో ఓ ఆంటీ లేచిపోయిన ఘటన ఇటీవల యూపీలో వెలుగుచూసింది. అలానే కూతురు మామగారితో కూడా ఓ ఆంటీ పరారయ్యింది. తాజాగా ఉత్తర్​ప్రదేశ్‌ నుంచే మరో వింత కేసు వెలుగుచూసింది. భర్త గడ్డం తీయట్లేదని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిన భార్య..  క్లీన్ షేవ్ ఉన్న మరిదితో జంప్ అయింది. అక్కడి మీరఠ్​లోని లిసాడి గేట్ ఏరియాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో షకీర్ అనే వ్యక్తి తల్లి, సోదరుడితో కలిసి నివశిస్తున్నాడు. 7 మాసాల క్రితం షకీర్‌కు ఇంచౌలికి చెందిన అర్షి అనే యువతితో మ్యారేజ్ అయింది.

పెళ్లయ్యాక ఫస్ట్ నైట్‌ అర్షి భర్తకు ఒక కండీషన్ పెట్టింది. గుబురు గడ్డం వద్దని.. క్లీన్ షేవ్ చేసుకోమని సూచించింది. అయితే అందుకు షకీర్ అంగీకరించలేదు. ఇస్లాం సంప్రదాయాన్ని పాటిస్తానని.. గడ్డం తీసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తర్వాతి రోజుల్లో ఇదే విషయంపై ఇరువురి మధ్య పలుసార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో..  క్లీన్ షేవ్ చేసుకునే షకీర్ సోదరుడికి అర్షికి దగ్గరయింది. షకీర్ రోజూ పనికి వెళ్లిన సమయంలో వీరద్దరూ ఎక్కువ సమయాన్ని గడిపేవారు. కొన్ని రోజలు గడిచిన తర్వాత.. షకీర్ సోదురుడు, అర్షి జంప్ అయ్యారు. దీంతో షకీర్ పోలీసులను ఆశ్రయించాడు. గడ్డం విషయంపై చాలాసార్లు.. తనతో భార్య గొడవకు జరిగిందని.. ఎంత చెప్పినా ఆమె అర్థం చేసుకోలేదని వాపోయాడు.  భార్య గురించి అత్తమామలకు చెబితే.. వారు కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నాడు.

కాగా భార్య తన సోదరుడితో వెళ్లిపోయిందని  ఒక వ్యక్తి కంప్లైట్ ఇచ్చారీ మీరఠ్​ సిటీ ఎస్‌పీ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు