AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : సైకిలెక్కి షికారుకొచ్చిన నాగుపాముల జోడీ.. వైరల్ అవుతున్న వీడియో

మాములుగా పాములను చూస్తేనే భయంతోవణికిపోతాం. అదే ఎదురుగా కళ్ళముందు ఉంటే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి.

Viral video : సైకిలెక్కి షికారుకొచ్చిన నాగుపాముల జోడీ.. వైరల్ అవుతున్న వీడియో
Cobras
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2023 | 12:20 PM

Share

పాములకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. మాములుగా పాములను చూస్తేనే భయంతోవణికిపోతాం. అదే ఎదురుగా కళ్ళముందు ఉంటే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. మనం పాములుకు సంబంధించిన చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. మనం ఇంట్లో దాక్కున్నా సాంగ్స్ చూశాం.. కారులో ప్రత్యక్షమైన పాములను చూశాం.. బైక్ లో నక్కిన పాములను కూడా చూశాం. ఇక ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే..

ఈసారి వైరల్ అవుతున్న వీడియోలో ఒకటి కాదు.. రెండు నాగుపాములను చూడొచ్చు. రెండు పాములు దర్జాగా సైకిల్ మీద కూర్చున్నాయి.  సైకిల్‌పై నాగుపాములు కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుసలు కొడుతోన్న ఆ నాగులను చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు.

నాగ్-నాగిని జోడీ అని అనిపిస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ పేజీ _goga_ni_daya_ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు పదహారు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే వీడియోకు 385k వీక్షణలు , కామెంట్స్ వచ్చాయి. హడలెత్తించే వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..