AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మాస్టారూ.! మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..

ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్, థ్రెడ్స్.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైనా కూడా.. వాటిల్లో ఎక్కడ చూసినా ఏదొక ఫోటో పజిల్ మీకు తారసపడే ఉంటుంది. ఇటీవల ఇంటర్నెట్‌లో ఇవే ట్రెండ్. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి రెండూ కూడా మన బుర్రతో బంతాట ఆడేస్తాయి.

Photo Puzzle: మాస్టారూ.! మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Apr 18, 2024 | 1:00 PM

Share

ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్, థ్రెడ్స్.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైనా కూడా.. వాటిల్లో ఎక్కడ చూసినా ఏదొక ఫోటో పజిల్ మీకు తారసపడే ఉంటుంది. ఇటీవల ఇంటర్నెట్‌లో ఇవే ట్రెండ్. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి రెండూ కూడా మన బుర్రతో బంతాట ఆడేస్తాయి. తమలో రహస్యాలను దాచుకున్న ఇలాంటి చిత్రాలు.. మీ మెదడుకు మేత వేయడమే కాదు.. మిమ్మల్ని ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. పైపైన ఫోటోలను చూస్తే మీకేం కనిపించదు.. నిశితంగా చూసిన తర్వాతే మీకు సమాధానాలు కనిపిస్తాయ్. సాల్వ్ చేయగానే మీకు కిక్కే కిక్కు. అంతటి మజా ఇస్తాయి ఈ ఫోటో పజిల్స్. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? దాన్ని చూడగానే ఏదో కొండలాంటి ప్రదేశం అని ఈజీగా చెప్పేస్తారు. చుట్టూ చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఓ గుర్రం దాగుంది. అది ఎంచక్కా ఈ పచ్చికబైర్లలో సేద తీరుతోంది. మీరు దాన్ని కనుగొనడం కొంచెం కష్టమే. అయితే కొంచెం నిశితంగా ఫోటోను పరిశీలిస్తే.. ఆన్సర్ చెప్పేయొచ్చు. కొన్ని సెకన్లలోనే మీరు గుర్రాన్ని కనిపెడితే మీ కంటి చూపుల్లో పదును ఉన్నట్టే. ఎంతసేపు చూసినా.. మీకు దొరక్కపోతే.. ఈ పజిల్ సాల్వ్ చేయడం మీ వల్ల కాకపోతే.. అప్పుడు ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి.

Photo Puzzle 1

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి