AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: కాస్కో నా రాజా.! దమ్ముంటే ఈ ఫోటోలో ’88’ నెంబర్ కనిపెట్టగలరా.?

ఫోటో పజిల్స్ అంటే మీకు ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక పజిల్ సాల్వ్ చేస్తుంటారా.? అయితే మీకోసం ఓ ట్రెండింగ్ పజిల్ తీసుకొచ్చేశాం. చూడటానికి ఈజీగా ఉన్నప్పటికీ దీనిని సాల్వ్ చేయడం చాలా కష్టం. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి మరి.

Photo Puzzle: కాస్కో నా రాజా.! దమ్ముంటే ఈ ఫోటోలో '88' నెంబర్ కనిపెట్టగలరా.?
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Sep 27, 2025 | 7:26 PM

Share

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, మీమ్స్‌తో పాటు ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్‌లే. ఎంతోమంది నెటిజన్లు వీటిని సాల్వ్ చేయడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. నెంబర్ గేమ్స్, కళ్లను మాయ చేసే ఫోటోలు, మెదడును తికమక పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇలా ఒకటేమిటి సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ లెక్కలేనన్ని దొరుకుతాయి. మరి మీరు కూడా మీ స్ట్రెస్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ పొందాలంటే.. ఓసారి ఈ ఫోటో పజిల్‌ను పట్టు పట్టండి. అటు ఫన్.. ఇటు బుర్రకు పదును రెండూ మీకు వస్తాయి.

హాయ్ గయ్స్..! మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. ఈ కిక్కిచే పజిల్‌ను ఓ చూపు చూసేయండి. పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? ఫోటోలో ఏ వరుస చూసినా.. మీకు ’89’ నెంబర్ కనిపిస్తుంది. కరెక్టే మీ గెస్. అక్కడ అన్ని వరుసలలోనూ ఉన్నది ‘89’ నెంబర్ అని అనుకుంటే పొరపాటే.. మీకోసం ’88’ నెంబర్‌ను కూడా అక్కడ దాచిపెట్టాం. అదెక్కడుందో కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. అది ఏ వరుసలో ఉందో కేవలం 10 సెకన్లలో గుర్తించాలి. పైపైన ఫోటో చూశారంటే.. మీరు కచ్చితంగా ఓడిపోయినట్టే. క్షుణ్ణంగా ఫోటోను పరిశీలిస్తేనే మీరు ఆ నెంబర్‌ను గుర్తించగలరు. మీ కళ్లల్లో పవర్ ఉంటే.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఈ పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఒకవేళ ఎంత వెతికినా మీకు ఆన్సర్ దొరక్కపోతే.. మీకోసం సమాధానాన్ని కింద ఇచ్చేస్తున్నాం. ఓసారి చూసేయండి.

Photo Puzzle 1

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!