AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లి అడుగుజాడల్లో.. బుడిబుడి అడుగులవేస్తోన్న పులిపిల్లలు..

ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో పులికి సంబంధించింది. ఈ వీడియోలో  పులి దాని పిల్లలతో చూడొచ్చు.

Viral Video: తల్లి అడుగుజాడల్లో.. బుడిబుడి అడుగులవేస్తోన్న పులిపిల్లలు..
Tiger
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2023 | 12:54 PM

Share

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలుకు చాలా మంది అభిమానులు ఉన్నారు.అవి చేసే పనులు కొన్ని సార్లు భయానికి గురి చేస్తే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో పులికి సంబంధించింది. ఈ వీడియోలో  పులి దాని పిల్లలతో చూడొచ్చు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా వీడియోను షేర్ చేశారు. ఫుటేజీలో, పిల్లలు తల్లి పులితో కలిసి నడుస్తున్నట్లు చూడవచ్చు.

పులి ఎక్కడికి వెళ్లినా ఆ పిల్లలు దాన్ని వెంబడించడం వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఇప్పటికే చాలా మంది స్పందించారు.

తల్లిపులి అడవిలో నడుస్తూ ఉంటే.. వెనక నాలుగు పులి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిని ఫాలో అవుతూ కనిపించాయి. ఈ వీడియో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?