AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మహిళ ఒంటరిగా ఉందని పక్కా స్కెచ్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే మైండ్ బ్లాంక్!

ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని ఓ ముగ్గురు వ్యక్తులు పక్కా స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం తాము కార్పోరేషన్ ఉద్యోగులమంటూ..

Viral: మహిళ ఒంటరిగా ఉందని పక్కా స్కెచ్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే మైండ్ బ్లాంక్!
Representative ImageImage Credit source: Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 11, 2022 | 1:44 PM

Share

ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని ఓ ముగ్గురు వ్యక్తులు పక్కా స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం తాము కార్పోరేషన్ ఉద్యోగులమంటూ ఆమెకు చెప్పి.. ఇంట్లోకి ప్రవేశించారు. అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందని ఊహించారు. కానీ కాసేపటికే వారి మైండ్ బ్లాంక్ అయ్యే పని చేసింది ఆ మహిళ.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అదాజన్ ప్రాంతంలో ఉన్న సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసముంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి గురువారం ముగ్గురు వ్యక్తులు కార్పోరేషన్ ఉద్యోగులమంటూ వచ్చారు. మీ ఇంటి వాటర్ ట్యాంక్ తనిఖీ చేయాలి అని అడిగారు. ఆ ముగ్గురి వేషధారణ గవర్నమెంట్ అధికారుల లాగే ఉండటం సదరు మహిళ వారిని లోపలికి ఆహ్వానించింది. వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తుండగా.. ఆమెకు క్లోరోఫోమ్ ఇచ్చారు.

అయితే సదరు మహిళ ఎక్కడా కూడా కంగారు పడకుండా తెలివిగా మూర్చపోయినట్లు నటించింది. దీనితో దొంగలు ఆమెను అక్కడే వదిలేసి.. తమ పనిలో నిమగ్నమైపోయారు. అదును చూసుకున్న ఆమె చకచకా బయటికి పరుగులు తీసి.. ‘ఇంట్లో దొంగలు పడ్డారంటూ’ అరిచింది. దీనితో అప్రమత్తమైన ఆ ముగ్గురు.. అక్కడ నుంచి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!