Viral Photo: బొమ్మ కనపడతది.. ఈ ఫోటోలో పామును గురిస్తే మీరే తోపు! కనిపెట్టండి చూద్దాం..

Viral Photo: గజిబిజి పజిల్.. చాలా చిత్రమైనది.. ఇందులో ఓ పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టండి.. మీ కళ్లకు పదునుపెట్టండి..

Viral Photo: బొమ్మ కనపడతది.. ఈ ఫోటోలో పామును గురిస్తే మీరే తోపు! కనిపెట్టండి చూద్దాం..
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 04, 2022 | 9:05 PM

పాము.. ఈ పేరు వింటేనే కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అవి భూమి మీద ఉండే అత్యంత డేంజరస్ యానిమల్స్‌ ఒకటి. అవి కాటేస్తే చాలు కాటికే అంటారు. అందుకే పాములంటే చాలా మందికి భయం. అవి కనిపిస్తే చాలు.. ఆమడదూరం పారిపోతారు. ఇంతవరకు బాగానే ఉంది.. మీ కంటికి కనిపించే పాములైతే.. మీరు చూస్తారు.. ఠక్కున పరుగులు పెడతారు. మరి ఎదురుగా ఉన్నా సరిగ్గా గుర్తుపట్టని పాములైతే… ఎలా మరి.? ఎప్పుడైనా ఆలోచించారా.!

ఏంటీ.! ఎండిన ఆకులను చూపించి.. ఓ పాము కథ చెప్పాడని అనుకుంటున్నారా.. ఆగండాగండి.. ఇక్కడే ఉంది అసలు కథ. ఇందులోనే ఓ పాము ఉంది.! నమ్మలేకపోతున్నారా.! కావాలంటే.. జూమ్ చేసి చూడండి.. కచ్చితంగా కనిపిస్తుంది. మీ కళ్లకు కాస్త పని చెప్తే.. మీరు పామును గుర్తించేయెుచ్చు.

చాలా సందర్భాల్లో మన ఇళ్ల ఎదురుగా ఆకులు రాలినప్పుడు ఇలాంటి చెత్తే కనిపిస్తూ ఉంటుంది. అవును నిజమే కానీ.. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ పాము. ఎందుకంటే ఆకుల కలర్‌లోనే ఉన్న పామును కీన్‌గా గమనిస్తే కానీ గుర్తించలేం. ఒకవేళ చూడకుండా అలాగే ముందుకెళితే… దానిపై కాలువేసే పరిస్థితి వస్తే.. ఇక ఊహించుకోండి ఆ తర్వాత పరిస్థితి ఏంటో.!

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే