Viral Photo: ఈ ఫోటోలో డేంజరస్ స్నేక్ దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!

పజిల్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అవి మెదడుకు మేత వేయడమే కాదు.. ఆలోచనా శక్తిని కూడా పెంపొందిస్తాయి...

Viral Photo: ఈ ఫోటోలో డేంజరస్ స్నేక్ దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!
Find The Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 12, 2022 | 1:41 PM

పజిల్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అవి మెదడుకు మేత వేయడమే కాదు.. ఆలోచనా శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఇటీవల ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో దాగున్న జంతువులను కనిపెట్టండంటూ సవాళ్లు విసురుతున్నాయి. ఇక సవాళ్ళంటే ఇష్టపడేవారు.. వాటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోలో చెట్టు మొదలు.. దాని చుట్టూ పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి కదూ.! ఇక ఆ మొక్కల మాటున ఓ డేంజరస్ స్నేక్ దాగుంది. మట్టి రంగులో ఇమిడిపోయిన ఆ పాము ఎక్కడుందో కనిపెట్టడం కొంచెం కష్టమే. కొందరు ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. మరి మీకూ ఆ పాము కనిపిస్తోందేమో ఒకసారి ట్రై చేయండి. ఏంటీ ఎంత ట్రై చేసినా పాము కనిపించడం లేదా.. అయితే సమాధానం కోసం కింద ఉన్న ఫొటోను చూడండి.

అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు