ఎంటర్టైన్మెంట్‌కు ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. రేర్ ఫోటోలు, వైరల్ వీడియోలు, క్విజ్‌లు, ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్.. ఇలా ఫన్‌తో పాటు మెదడుకు పదునుపెట్టేవి చాలానే ఉంటాయి. ఇదిలా ఉంటే.. మేధోసంపత్తికి పదునుపెట్టే ‘ఫోటో పజిల్స్’ అంటే అందరికీ ఇష్టమే. ఖాళీ టైం దొరికిందంటే చాలు.. చాలామంది వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని, సుడోకోలను సాల్వ్ చేస్తుంటారు. తమ బుర్రకు పదును పెడుతుంటారు. ఇక్కడ పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటిని సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు మాత్రమే కాదు కళ్లకు కూడా పదునుండాలి. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టుపడుతుంటారు. మరి మీరు కూడా ఆ కోవకు చెందినవారయితే.. ఓసారి ఈ ఫోటోపై లుక్కేయండి..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. ఓ అద్దాల బాక్స్‌లో పామును బంధించగా.. అది పైకి కనిపించకుండా.. వేరొక చోట ఓ మూలన దాక్కుంది. ఇప్పుడు అదెక్కడుందో కనిపెట్టాలి. చుట్టూ చెట్టు కొమ్మలు ఉన్న ఆ ప్రదేశంలో పామును కనిపెట్టడం కష్టమే. మీ కళ్లలో పదును ఉన్నట్లయితే.. ఇట్టే గుర్తుపట్టేస్తారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా తెలివైన వారయితే లేట్ ఎందుకు ఫోటోపై ఓ లుక్కేయండి.
సమాధానం: ఆ పాము చెట్టు తొర్రలో నుంచి తల బయటికి పెట్టి చూస్తోంది.. తీక్షణంగా చూస్తే కనిపెట్టేయచ్చు..
Here is the answer.. pic.twitter.com/kY0iDsh0t8
— telugufunworld (@telugufunworld) March 22, 2022