Viral Video: మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతి.. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది..!

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతి.. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది..!
Goat Angry
Follow us
uppula Raju

|

Updated on: Sep 03, 2021 | 9:24 PM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఈ వీడియోలో ఒక అమ్మాయి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. అయితే ఆ మేకను తాడుతో కట్టేసి ఉంచుతారు. దీంతో ఆ యువతి ధైర్యంగా కింద కూర్చొని మేకతో సెల్ఫీ దిగడానికి ట్రై చేయడం మనం గమనించవచ్చు. కానీ ఆ మేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్క దగ్గర ఉండదు. దీంత సెల్‌ఫోన్‌ కెమెరా సరిచేస్తూ ఉండగా ఆ మేక హఠాత్తుగా వచ్చి తన తలతో ఆ యువతి తలను బలంగా ఢీ కొడుతుంది. దీంతో ఆ యువతి అరుస్తూ కిందపడిపోతుంది. ఒక్కసారిగా ఆ యువతికి ఏం జరిగిందో అర్థంకాదు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కామెంట్స్, షేర్లు చేస్తున్నారు. కొంతమంది ఆ అమ్మాయి మేకను గమనించాల్సిందని చెబుతున్నారు. మరికొంతమంది మేక బలంగా పొడిచింది పాపం అంటు కామెంట్ చేశారు. ఇంకొందరు ఈ సెల్ఫీ పిచ్చి ఏంటని ఎగతాళి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆ యువతి ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే బాగుండనేది నెటిజన్ల అభిప్రాయం.

OTT Platforms: థియేటర్స్ తెరుచుకుంటున్నా తగ్గని డిజిటల్ జోరు.. ఓటీటీకే ఓటేస్తున్న హీరోలు..

Ministry of Defence Recruitment 2021: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.19,900 ఇతర అలవెన్స్‌లు కూడా..

మదమెక్కి నోరు జారితే ఇలానే ఉంటుంది.. పోలీసుల అదుపులో హీరోయిన్.. శిక్ష తప్పదంట..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ