AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి దూరిన పాము.. ఆ తర్వాత ఊహించని సీన్

ఓ వ్యక్తి నిద్రిస్తుండగా అతని దుప్పటిలోకి పాము దూరింది. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తి ఆ పాము రావడాన్ని అస్సలు గుర్తించలేదు. కానీ పాము దప్పటిలోకి దూరడంతో...

Viral Video: నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి దూరిన పాము.. ఆ తర్వాత ఊహించని  సీన్
Snake
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2021 | 5:38 PM

Share

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవుల్లో ఉండాల్సిన జీవులు జనావాసాల్లోకి వస్తున్నాయి. పాములు కూడా వరద తాకిడి కారణంగా గ్రామాల్లో, పట్టణాలలో దర్శనిమిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పాముల హల్‌చల్‌కి సంబంధించిన వార్తలు రోజూ ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి నిద్రిస్తుండగా అతని దుప్పటిలోకి పాము దూరింది. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తి శరీరంపై ఏదో పాకుతున్నట్లు అనిపించి లేచి చూసి.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే తేరుకుని భయంతో వేగంగా పరుగులు తీశాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ బాన్స్‌వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ వీడియోను దిగువన చూడండి.

ఎలుకను వెంటాడుతూ వచ్చిన పాము.. క్షణాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కుర్రాడు

ఒక్కో సారి మన కళ్ల ముందు జరిగిన ఘటనలు కూడా నమ్మశక్యంగా ఉండవు. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. ఒక భయంకరమైన కోబ్రా బారి నుంచి ఒక కుర్రాడు తృటిలో తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే. ఒక బాలుడు వాళ్ల కిరాణ షాపులో తన స్మార్ట్ ఫోన్‌తో ఏదో టైమ్ పాస్ చేస్తున్నాడు.. అయితే అక్కడ ఉన్న టేబుల్‌పై కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాడు. ఇంతలో అతడికి పైనుంచి ఏదో శబ్ధం వినిపించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా హుటాహుటిన లేచి బయటకి పరిగెత్తాడు. ఆ కుర్రాడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుకను వెంటాడుతూ జెట్ స్పీడులో కోబ్రా అక్కడకు వచ్చింది. అతడు అక్కడ ఉన్నట్లయితే కచ్చితంగా పాము కాటేసింది. భూమి మీద గడ్డి గింజలు ఉండటంతో.. ప్రాణాలు దక్కాయి. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి.

Also Read:  2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము… కానీ చివరకు మాత్రం

 ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!