Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము.. కానీ చివరకు మాత్రం

రెండు గంటల పాటు.. నాగుపాము చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. సర్పాన్ని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము.. కానీ చివరకు మాత్రం
Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 12, 2021 | 7:18 PM

మహారాష్ట్ర వార్దాలో ఏడేళ్ల చిన్నారిని నాగుపాము కాటేసింది. 2 గంటల పాటు నాగుపాము.. చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము అక్కడి నుంచి  వెళ్లిపోయింది. స్నేక్‌ను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం దక్కలేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్​లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి.

పాము కాటు నుంచి క్షణకాలంలో తప్పించుకున్న మహిళ

అమెరికాలోని టెక్సాస్‏లో నివసించే ఓ మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా వరండాలో పాము ఆమెకు ఎదురైంది. పక్కనే ఉన్న పూల కుండి నుంచి బయటకు వచ్చిన పాము.. ఆమె కాలిపై కాటు వేయబోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మహిళ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె అరుపులకు పాము కూడా కంగారు పడినట్టుంది. వెంటనే ఆ పాము కూడా భయంతో పారిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో

రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌