AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బిస్కెట్లు తింటున్నారా?..తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక తండ్రి తన పిల్లలు తింటున్న బార్‌బన్ బిస్కెట్లలో ఒకదానిలో సన్నని ఇనుప తీగ వచ్చింది. అప్రమత్తమైన ఆ వ్యక్తి త్వరగా దాన్ని రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో కలుషితమైన బిస్కెట్ వీడియోను షేర్ చేశాడు. ఇలాంటి బిస్కెట్ల తినేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరించాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Viral News: బిస్కెట్లు తింటున్నారా?..తస్మాత్ జాగ్రత్త!
Iron Wire Found
Velpula Bharath Rao
|

Updated on: Oct 11, 2024 | 10:58 AM

Share

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక తండ్రి తన పిల్లలు తింటున్న బార్‌బన్ బిస్కెట్లలో ఒకదానిలో సన్నని ఇనుప తీగ వచ్చింది. అప్రమత్తమైన ఆ వ్యక్తి త్వరగా దాన్ని రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో కలుషితమైన బిస్కెట్ వీడియోను షేర్ చేశాడు. ఇలాంటి బిస్కెట్ల తినేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరించాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

దేవునిపల్లికి చెందిన హనుమంతరెడ్డి తన పిల్లలకు స్థానిక దుకాణంలో బిస్కెట్లు కొనుగోలు చేశాడు. అతని పిల్లలు బిస్కెట్లు తింటుడగా సన్నని ఇనుప తీగ వచ్చింది. దాన్ని వారి తండ్రికి పిల్లలు చూపెట్టారు. దీంతో అతను ఫోన్ తీసుకొని రికార్డు చేశాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిరుతిళ్లు తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే వారి ప్రాణానికే ప్రమాదరకరమని అతను హెచ్చరించాడు. “ఇది చాలా ఘోరంగా ఉంది అని.. తల్లిదండ్రులందరినీ అప్రమత్తం చేయడానికి నేను ఈ వీడియోను చేస్తున్నాను..దయచేసి, మీ పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లోపల ఏమి ఉందో మీకు ఎప్పటికీ తెలియదు,” అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే ఒక్కొసారి భయం వేస్తుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆహార భద్రత లేకుండా మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ప్రమాదకరమైన వస్తువు ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్‌లోకి ఎలా ప్రవేశించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి బాధ్యులైన కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో:

మరిన్ని ట్రెండిండ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్