Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..

ఇంటర్నెట్ వాడకం పెరిగిన దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలుమూలల ఏ వింత జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది...

Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..
Snake
Follow us

|

Updated on: Feb 25, 2022 | 9:46 PM

ఇంటర్నెట్ వాడకం పెరిగిన దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలుమూలల ఏ వింత జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ఇక ఫన్‌తో పాటు కాస్త మెదడుకు పని చెప్పే కంటెంట్ నెట్టింట ఎక్కువగానే దొరుకుతోంది. అందులో ఒకటి ఫోటో పజిల్స్. సహజంగా ఫోటో పజిల్స్ ఎవరికి ఇష్టముండవు. అవి సాల్వ్ చేసేందుకు కష్టంగా అనిపించినా.. చాలామంది తగ్గేదేలే అన్నట్లుగా వాటిని ఓ పట్టు పడుతుంటారు. సవాళ్లను స్వీకరించడంలో ముందుందే వాళ్లు ఈ ఫోటో పజిల్స్‌పై బాగా ఆకర్షితులవుతారు. వీకెండ్ మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్‌కు భాషపై పట్టుంటే సరిపోతుంది. కానీ ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే.. మెదడుతో పాటు కళ్లు కూడా చురుకుగా పని చేయాలి. అప్పుడే వాటిల్లో ఏముందో ఈజీగా కనిపెట్టగలం.

ఫోటో పజిల్ లవర్స్‌కు సోషల్ మీడియాలో కొంతమంది వీటి కోసం ప్రత్యేకంగా పేజీలను సైతం నడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో తెగ ట్రెండింగ్ అవుతోంది. నెటిజన్లు అందులో ఏముందో కనిపెట్టందుకు బుర్ర పట్టుకుంటున్నారు. కొంతమంది అయితే పజిల్ సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. మీరు చూడటానికి ఆ ప్రాంతం ఏదో ఓ ఇంటి పెరడులా కనిపిస్తోంది కదూ.. పైగా అక్కడ ఏదో మంట పెట్టినట్లుగా ఉంది. ఇక ఆ ప్రదేశంలోనే ఓ విషపూరిత సర్పం ఎంచక్కా సేద తీరుతోంది. మీరు ఒకసారి ట్రై చేయండి.. ఆ పాము ఎక్కడుందో కనిపెట్టండి. మీ కళ్లకు పదునెక్కువ అయితే.. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేసేయగలరు. లెట్స్ ట్రై థెన్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ