Viral: ఆ పని చేస్తుండగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు.. టెస్టులు చేసిన డాక్టర్ల ఫ్యూజులు ఔట్!

ఏంటి.! టైటిల్ చూసి ఖంగుతిన్నారా.? అయితే స్టోరీ చదివిన తర్వాత మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఓ 20 ఏళ్ల యువకుడు క్షణిక సుఖం...

Viral: ఆ పని చేస్తుండగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు.. టెస్టులు చేసిన డాక్టర్ల ఫ్యూజులు ఔట్!
Swiss Man
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 18, 2022 | 7:39 PM

ఏంటి.! టైటిల్ చూసి ఖంగుతిన్నారా.? అయితే స్టోరీ చదివిన తర్వాత మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఓ 20 ఏళ్ల యువకుడు క్షణిక సుఖం కోసం హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అంతే.! అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. టెస్టులు చేసిన డాక్టర్లు అసలు విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

స్విట్జర్లాండ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు ఇంట్లో బెడ్‌పై హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీనితో ఆ యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌కు తీసుకొచ్చినప్పుడే బాధిత యువకుడి ముఖం వాచిపోయినట్లు.. శ్వాస తీసుకుంటున్న ప్రతీసారి ఊపిరితిత్తుల నుంచి శబ్దాలు రావడాన్ని వైద్యులు గమనించారు. ఇక వైద్యులు అతడికి పలు టెస్టులు నిర్వహించగా.. న్యుమోమెడియాస్టినమ్ అనే అరుదైన వ్యాధితో సదరు యువకుడు బాధపడుతున్నట్లు గుర్తించారు. అతడు తరచూ హస్త ప్రయోగం చేయడం వల్ల.. ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయని.. గాలి గట్టిగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని డాక్టర్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో నుంచి గాలి లీక్ కావడం వల్ల.. శ్వాస బలంగా తీసుకున్న ప్రతీసారి శబ్దాలు వస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు. అంతేకాకుండా బాధిత యువకుడు అస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

కాగా, ‘అతడికి హైడోస్ ఆక్సిజన్, యాంటీ బయోటిక్స్ ఇచ్చాం. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. 20 ఏళ్ల యువకులు హస్త ప్రయోగం చేసే సమయంలో చాలా అరుదుగా ఇలాంటి సమస్య తలెత్తుతుందని వైద్యులు స్పష్టం చేశారు’. ఇక ఈ రేర్ కేసును రేడియాల‌జీ కేస్ రిపోర్ట్స్ జ‌ర్నల్‌లో ప్రచురించారు. ‌

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!