Photo Puzzle: మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే మీరే కింగ్.!

మాయ చేసే చిత్రం.. మాంచి కాఫీలాంటి విచిత్రం.. వెల్కమ్ బ్యాక్.. మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. చిత్రమైన పజిల్ తీసుకొచ్చేశాం. మీ బుర్ర ఈ పజిల్స్‌తో ఏమాత్రం యాక్టివ్‌గా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లకుండా.. వాటిని ధీటుగా ఎదుర్కుని పోరాడేవారు..

Photo Puzzle: మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే మీరే కింగ్.!
Optical Illusion

Updated on: May 19, 2024 | 12:21 PM

మాయ చేసే చిత్రం.. మాంచి కాఫీలాంటి విచిత్రం.. వెల్కమ్ బ్యాక్.. మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. చిత్రమైన పజిల్ తీసుకొచ్చేశాం. మీ బుర్ర ఈ పజిల్స్‌తో ఏమాత్రం యాక్టివ్‌గా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లకుండా.. వాటిని ధీటుగా ఎదుర్కుని పోరాడేవారు కొందరు. ఇలాంటివారే ఈ ఫోటో పజిల్స్ ఇన్‌స్పైర్ అవుతూ.. వెనక్కి తగ్గకుండా.. ఫోటో పజిల్ లెక్క తేల్చేవరకు కుదురుగా కూర్చోరు. లేట్ అయినా.. పక్కా సొల్యూషన్ దొరికేలా చూసుకుంటారు. తాజాగా మీ కోసం ఓ క్యూట్ ఫోటో పజిల్ తీసుకొచ్చాం.

ఈ ఫోటో ఓ స్కెచ్.. పెయింటర్ వేసిన ఈ అద్భుత చిత్రంలో ఓ రహస్యం దాగుంది. దాన్ని కనిపెట్టడమే.. మీ టాస్క్. అదేంటో చెప్పాలి. మీరు తెలివైనవారైతే.. చిటికెలో ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేసేస్తారు. అలా కాదు.. మీరు ఎంత వెతికినా ఆ ఫోటోలో రహస్యం దొరక్కపోతే.. సమాధానం కోసం కంగారుపడకండి.. మీకోసం ఆన్సర్ ఫోటో కింద ఇచ్చాం. చూశారా.! ఈ పజిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరో క్రేజీ పజిల్‌తో నెక్ట్స్ టైం కలుస్తాం. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే.. అక్కడున్నది ఓ బుజ్జిపాపాయి.

Also Read: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..