అమ్మ.. ఆవకాయ్.. అంజలి.. ఎప్పుడూ బోర్ కొట్టరు.. ఈ త్రివిక్రమ్ డైలాగ్ మాదిరిగా ‘ఫోటో పజిల్స్’ కూడా ఎలప్పుడూ సాల్వ్ చేస్తున్నా.. మనకు బోర్ ఫీలింగ్ ఏం రాదు. ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ ఫోటో పజిల్స్.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయ్. అందుకేనేమో వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు ఉండటమే కాకుండా.. రోజూ సరికొత్తవి షేర్ చేస్తూ.. వ్యూయర్‌షిప్‌ను పెంచుకుంటుంటారు కంటెంట్ క్రియేటర్స్. మరి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం పదండి.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఆ పేపర్‌పైన అక్షరాలను ఎవరో తన హ్యాండ్ రైటింగ్‌తో రాసినట్లు ఉంది కదూ.. అవును.. మీరనుకున్నది కరెక్టే.. అయితే అందులో ఓ తప్పు ఉంది. అదేంటో మీరు కనిపెట్టాలి. అను సెహగల్ అనే నెటిజన్ దానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి.. ‘దమ్ముంటే! ఇందులోని తప్పును కనిపెట్టండి’ అంటూ సవాల్ విసురుతోంది. మరి మీరు కూడా ఆ సవాల్ స్వీకరించండి.? క్షణాల్లో సమాధానం కనిపెట్టండి. ఫస్ట్ అటెంప్ట్‌లో ఆన్సర్ గుర్తిస్తే మీరే కిర్రాక్.. మీకున్నది కేవలం 10 సెకన్లు మాత్రమే.. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. అప్పుడు ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి..
Can you find ? ? pic.twitter.com/I4jBwodbV2
— Anu Sehgal ?? (@anusehgal) February 20, 2023
To fnid a correct find, we need to be calmer and good reader.
— Amit Manglani / अमित मंगलानी ?? (@amit_manglani) February 21, 2023