AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: సిల్లీ పజిల్స్ ఏంటి బాసూ..! తికమకపెట్టేస్తాయి.. ఈ ఫోటోలో పిల్లి మీకు కనిపించిందా?

ఈ ఫోటోలు మన కళ్లనే కాదు.. మెదడును కూడా తికమక పెట్టేస్తాయి. అందుకేనేమో వీటిపై నెటిజన్లు విపరీతమైన ఆసక్తిని..

Optical Illusion: సిల్లీ పజిల్స్ ఏంటి బాసూ..! తికమకపెట్టేస్తాయి.. ఈ ఫోటోలో పిల్లి మీకు కనిపించిందా?
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Jan 11, 2023 | 10:00 AM

Share

ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్‌ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ అంటేనే మన కళ్ళను ఇట్టే మోసం చేసేస్తాయని.. ఈ ఫోటోలు మన కళ్లనే కాదు.. మెదడును కూడా తికమక పెట్టేస్తాయి. అందుకేనేమో వీటిపై నెటిజన్లు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ చిత్రాలను పైపైన చూస్తే.. కేవలం ఫోటోలుగానే కనిపిస్తాయి. కానీ వాటి లోపల అనేక రహస్యాలు దాగి ఉంటాయి. అవి సులభంగా దొరకవు. వాటిని కనుగొనలేక చాలాసార్లు నెటిజన్లు పప్పులో కాలేస్తుంటారు. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న చిత్రంలో ఓ పిల్లి దాగుంది. దాన్ని మీరు కేవలం 7 సెకన్లలో కనిపెట్టాలి. మేధావులైతే ఈజీగా గుర్తిస్తారు. మరి మీ మెదడుకు పని చెప్పండి.. కళ్లకు ఎంత పదును ఉందో ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తించండి. అక్కడ ఒక చెట్లతో కూడిన ప్రాంతం ఉంది. ఆ చిన్న పిల్లి ఈ అడవిలోనే ఎంచక్కా సేద తీరుతోంది. మీకు కనిపించిందా అది ఎక్కడుందో.? లేదా ఎంత వెతికినా దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

Optical Illusion 1

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?