సోషల్ మీడియాలో విచిత్రమైన, సందేశాత్మకమైన అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని నెటిజన్ల హృదయాన్ని కదిలించే వీడియోలు నిరంతరం వైరల్ అవుతున్నాయి. క్రియేటివ్ ఫేస్‌గా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారే వీడియోలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటర్నెట్‌లో కొన్ని వీడియోలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, సోషల్ మీడియా మన జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందని చెప్పాలి. అలాగే, సోషల్ మీడియాలో షేర్ చేసే మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు చాలా మందికి ఉపయోగపడుతున్నా.. కొందరికి మాత్రం ఇబ్బందికరంగా మారాయని చెప్పక తప్పదు. ఇలాంటి సందర్బాల్లో ఇంటర్‌నెట్ రెండువైపులా పదునైనా కత్తిలాంటిదని చెప్పాలి.. ఇక్కడ ఉపయోగకరమైన సమాచారంతో పాటు.. విధ్వంసకరమైన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. కానీ, ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలోని ఉద్రిక్తతల నుండి కొంచెం రిలాక్స్ కావడానికి సహాయపడతాయన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే..
ముఖ్యంగా ప్రకృతి సృష్టిలో జంతువులే అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మానవులమైన మనకు జంతువుల గురించి ముఖ్యంగా అడవి జంతువుల గురించి చాలా తక్కువ తెలుసు. కాబట్టి, వాటి జీవనశైలిని చూసి మనం కూడా ఆశ్చర్యపోతాము. విభిన్న వీడియోలను క్లిక్ చేసే అవకాశం ఉన్న వ్యక్తులు వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు..అలాంటి వారు అనుభవించిన ఆనందాన్ని ఇతరులు అనుభవించేలా చేయడం ద్వారా చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అందమైన వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. అలాంటిదే ఇక్కడో చిరుతపులి వీడియో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన జంపింగ్ వీడియోన మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..ఈ వీడియో చూస్తే తర్వాత ఏం మిమల్ని మీరు మర్చిపోతారు. ఇది మనసును కదిలించే జంపింగ్ వీడియో. ఈ థ్రిల్లింగ్ వీడియోలో చిరుత, దాని పిల్లలతో కనిపిస్తుంది. తల్లి నడుస్తూ పిల్ల మీదికి దూకినప్పుడు.. అద్భుతంగా జంప్ చేసింది.
Snow leopard mom pretending to be scared when her cub sneaks up on her to encourage them to keep practicing their stalking skills.. pic.twitter.com/wls8NynEFB
— Buitengebieden (@buitengebieden) August 16, 2023
మనుషులను కట్టిపడేసే ప్రకృతి వింతల్లో ఒకటైన ఈ జంతువుల వైరల్ వీడియోలో పిల్లకు పాఠాలు నేర్పుతున్న తల్లి క్యూట్ గా ఉందేమో.. కాదు.. అందులో నేర్చుకుంటున్న మంచు చిరుత పిల్ల ఎంత ముద్దుగా ఉందో తెలియాలంటే ఈ వీడియోని మరోమారు చూడాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అందరి మనసులను దోచుకుంటున్న జంతువుల వీడియోల జాబితాలో ఈ చిరుతపులి వీడియో కూడా చేరుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..