AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..

ఒరేయ్ సుబ్బడు.. నిన్న డబ్బులు అవసరమై ఏటీఎంకు వెళ్తే.. లోపల నుంచి సౌండ్ వచ్చిందిరోయ్.. ఎవరో మనీ విత్ డ్రా చేసుకుంటున్నారేమో..

Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..
Atm
Ravi Kiran
|

Updated on: Mar 30, 2022 | 9:59 AM

Share

ఒరేయ్ సుబ్బడు.. నిన్న డబ్బులు అవసరమై ఏటీఎంకు వెళ్తే.. లోపల నుంచి సౌండ్ వచ్చిందిరోయ్.. ఎవరో మనీ విత్ డ్రా చేసుకుంటున్నారేమో.. వెయిట్ చేద్దాంలే అని బయట నిల్చున్నా.. 5.. 10.. 15.. నిముషాలు గడుస్తున్నా.. ఎంతసేపటికి లోపల ఉన్నవారెవరూ బయటికి రావట్లేదు. స్.. స్..స్‌స్‌స్‌.. అని వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. కొంత డౌట్ వచ్చింది.. ఎక్కువ క్యాష్ డ్రా చేసుకుంటున్నారేమోలే.. లోపలికి వెళ్తే మర్యాద కాదు.. వాళ్ల పిన్ నెంబర్ చూస్తామేమోనని అనుకుంటారని కోపం వస్తున్నా.. బయటే వెయిట్ చేశాను.. దాదాపు అరగంట గడిచింది. ఇంక ఇలా కాదు.. తాడోపేడో తేల్చుకోవాలంటూ తలుపు తెరిచాను.. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమ్మో.! చూడు అదేంటో..

ఏటీఎం మిషన్ మొత్తం నా సొత్తు అన్నట్లుగా ఆ పాము చూడండి.. చూస్తుంటేనే భయమేస్తోంది. మరి ఈ వీడియో తీసినోడు పాము కంటే డేంజరస్ ఏమో.. మనలాగే ఆ పాము కూడా డబ్బులు తీసుకోవడానికి కార్డు పెట్టి ఉంటుంది. అది కాస్తా మిషన్ లోపలికి పోయినట్లుంది.. మనమైతే సరాసరి బ్యాంక్ మేనేజర్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం.. పాము కదా.. వెళ్తే భయపడతాడనుకుందో.. ఏమో.. కార్డును వెతికేందుకు మిషన్‌లోకి దూరిపోతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘నువ్వు కానీ మామ.. తగ్గేదేలే దొరికే దాకా’ అంటూ పామును ఎంకరేజ్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. 20 లక్షల కేసులు?
అక్కడ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. 20 లక్షల కేసులు?
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
పిల్ల బచ్చాలనుకు బరిలోకి దిగితే, దూల తీరిపోద్దంతే..
పిల్ల బచ్చాలనుకు బరిలోకి దిగితే, దూల తీరిపోద్దంతే..
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం