AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: ఓరి దేవుడా.. నడిరోడ్డుపై పిల్లలకు జన్మనిచ్చిన పాము.. వీడియో వైరల్

పాములకు సంబంధించి.. రకరకాల వీడియోలు రోజూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఇలాంటి వీడియో మాత్రం చూసి ఉండరు. సహజంగా పాములు గుడ్లు పెడతాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ పాము నడిరోడ్డుపై పిల్లలకు జన్మనిచ్చింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Snake: ఓరి దేవుడా.. నడిరోడ్డుపై పిల్లలకు జన్మనిచ్చిన పాము.. వీడియో వైరల్
Snake
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2025 | 9:27 PM

Share

పాములను చూడగానే చాలామంది దడుచుకుంటారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. సాధారణంగా పాములు అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో.. ఎక్కువగా ఉంటాయి. అయితే ఎండాకాలంలో వేడి తాపానికి, వర్షాకాలంలో ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ప్రజంట్ రెయినీ సీజన్ కావడంతో.. ఎక్కడపడితే అక్కడ దూరుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పాముకాటుకు గురయ్యే అవకాశం ఉంది.

అయితే తాజాగా ఓ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అందులో ఓ పాము రోడ్డుపై పిల్లలకు జన్మనిస్తుంది. కొందరు వ్యక్తులు ఆ దృశ్యాలు రికార్డు చేశారు. అయితే మెజార్టీ పాములు గుడ్లు పెడతాయి. రక్తపింజర లాంటి కొన్ని జాతుల పాములు మాత్రమే పిల్లలకు డైరెక్ట్ జన్మనిస్తాయి. ఈ పాము జనాలు వీడియో రికార్డు చేస్తుండగానే.. అలా రోడ్డుపైనే 6, 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా పాము పిల్లలకు జన్మనివ్వడం తొలిసారి చూస్తున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో దిగువన మీరూ చూడండి..

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్